క్షీరారామంలో చక్రస్నాపూజలు
పాలకొల్లు: ఏప్రిల్ ,2 (తెలుగు న్యూస్ పవర్. కామ)స్థానిక, పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం 8 గంటలకు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజ,శ్రీ స్వామీవారి చక్రస్నాన పూజలు,తదనంతరం శ్రీ చక్ర స్నాన పూజల లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాస్, నీలపు సింహాచలం, నీలాపు మణి, భాసి న అప్పల…