అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా. -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
అమరావతి: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ ప్రఖ్యాత పాలనాదక్షుడిగా కీర్తించబడిన, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రభుత్వ పాలన యంత్రాంగం పట్టు తప్పిందని, తన మాట చెల్లుబాటు కావటం లేదని, ఓ సందర్భంలో, ముఖ్యమంత్రేం స్వయంగా వాపోయారు. గతంలో ప్రజల వద్దకు పాలన కార్యక్రమంలో, ప్రజల ముందు అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీసిన సందర్భంగా ఆయన విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇది మంచి…