మండల పరిషత్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
యలమంచిలి: మార్చి, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) యలమంచిలి మండల పరిషత్, మండల అధ్యక్షులు నిధులతో,మండల అభివృద్ధి కి కోటి యాభై నాలుగు లక్షల రూపాయలతో లతో, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో, ఆదివారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. మండల అధ్యక్షురాలు ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్, ఉపాధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, బూరుగపల్లి,కడలి సుబ్బలక్ష్మి, ఎడుకొండలు , గుంపర్రు, కంబాల సత్య శ్రీ , మట్లపాలెం, కడలి సునీతనరసింహారావు, నార్ణిమెరక, ఇసుకపల్లి శ్రీధర్ వర్మ , అబ్బిరాజు…