Skip to main content

Telugu News Power

తాగుబోతు పై కేసు నమోదు.

ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమానికి జిల్లాలకుప్రత్యేక అధికారుల నియామకం

పాలకొల్లు: జూన్,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎక్సైజ్ పోలీసులు విధి నిర్వహణలో భాగంగా చేపట్టిన తణిఖీల్లో మద్యం సేవించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తుండగా ఎస్. జాన్సన్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ మద్దాల శ్రీనివాస్ పత్రికలకు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధించారని, బెల్ట్ షాపులు నిర్వహించరాదని, ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు పెడతారని తెలిపారు.