చిరంజీవి యువత రక్తదానం.
పాలకొల్లు: జూన్, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) రక్తదానం ప్రాణదానంతో సమానమని రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి, కనకదుర్గ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు తులా రామలింగేశ్వర రావు పేర్కొన్నారు. ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా, స్థానిక ఆపద్బంధు బ్లడ్ బ్యాంక్ అధినేత ఈదుపల్లి శ్రీధర్, చిరంజీవి అభిమాన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర రావు మాట్లాడుతూ, రక్తదానం చేయటం అంటే, ఒకరికి పునర్జన్మ ఇవ్వడంతో సమానం…