చేతిలో డాక్టర్ పట్టా మనసు నిండా కృతజ్ఞత.
పాలకొల్లు: మార్చి,5(తెలుగు న్యూస్ పవర్.కాం) ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, మరోసారి నిరూపించింది గుమ్మళ్ళ భార్గవి. కోనసీమ జిల్లా, రాజోలుకు చెందిన ఈమె ఐదేళ్ల క్రితం డాక్టర్ సీటు సంపాదించింది. ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అప్పుడే ఆమె దాతల సహకారం కోరింది. పాలకొల్లు వాకర్స్ క్లబ్ వారికి కూడా ఆర్థిక సహాయం కోసం ఒక వాట్సాప్ సందేశం అందింది. క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, తటవర్తి సుధాకర్ రావు, షేక్ పీర్ సాహెబ్ ఆమె స్వగృహం…