Skip to main content

Telugu News Power

పాలకొల్లులో భారీ వర్షం #rain #news #telugu #palakollu

https://youtube.com/shorts/LiGmwTs0nvs?si=QA3R-7YIgiTViXjM

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజా జీవితం అతలాకుతలం అవుతుంది ఈనెల 22న రాత్రి 8:30 గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు రెయిన్ ఫాల్ డే కు రికార్డ్ స్థాయిలో 137.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది ఈరోజు మధ్యాహ్నం వరకు 50.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. కుండపోత వర్షాల కారణంగా ప్రతిరోజు, ప్రతి రెండు గంటలకు వర్షపాతం నమోదు చేయాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు వర్షపాతం నమోదు చేస్తున్నట్టు పాలకొల్లు సహాయ గణాంక అధికారి సుధాకర్ తెలిపారు. మరో తుఫాన్ రానున్న దృష్ట్యా ఈనెల 27 వరకు ఉన్న ప్రతికూల పరిస్థితులు వల్ల కంట్రోల్ రూమ్ నెంబర్ 08816 2 9 9 2 1 9 కు ఫోన్ చేయడం ద్వారా అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతుందన్నారు ఇప్పటివరకు ఎలాంటి అనుకొని అవాంఛనీయ సంఘటనలు సంభవించలేదని రెవెన్యూ వర్గాల బోగట్ట.