Skip to main content

Telugu News Power

మహాత్మా గాంధీకి జనసేన నివాళి.

మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తున్న జనసేన నాయకులు.

పాలకొల్లు:అక్టోబర్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత జాతిపిత, మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్బంగా, స్థానిక గాంధీ బొమ్మల కూడలి వద్ద శుక్రవారం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జనసేన నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు బోనం వెంకట నర్సయ్య (చిన బాబు) కనక దుర్గ దేవస్థానం చైర్మన్ తులా రామలింగేశ్వర రావు, పెదగోపురం ధర్మకర్త పినిశెట్టి శ్రీనివాస్(చిన్న), ఏ ఎం సి డైరెక్ట్ బిట్టా లక్ష్మీ నారాయణ, బొద్దాని శిరీష్, చుండూరి రంగయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.