విజయవాడ: జనవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి పరీక్ష తేదీలు మార్పులు చేశారు. మార్చ్ 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.
ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షలు టైం టేబుల్
మార్చి, 16 – తెలుగు (ఫస్ట్ లాంగ్వేజ్)
మార్చ్,18, – హిందీ (సెకండ్ లాంగ్వేజ్)
మార్చ్ ,20 – ఇంగ్లీష్
మార్చి, 23 – గణితం
మార్చి, 25 – ఫిజిక్స్
మార్చి, 28 – బయాలజీ
మార్చి ,30 సోషల్ స్టడీస్
మార్చి ,31 ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
ఏప్రిల్,1- (సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2)