Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎం విద్యార్థుల ప్రతిభ

ఎంపికైన విద్యార్థుల తో ప్రిన్సిపల్ అధ్యాపకులు.

పాలకొల్లు ఆర్ టి ఐ హెచ్- సీసీఈ ఇన్నో ట్రై కార్యక్రమంలో స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. స్టార్ తప్పు మైండ్ సెట్, ఇంట్రడక్షన్ టు ఎంటర్ ప్రిన్యూర్ షిప్ కోర్సులు పూర్తి చేసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ కళాశాలలో కోర్సు పూర్తి చేసుకున్న వారిలో 10మంది, ఏ ఎస్ ఎన్ ఎం. కళాశాల వారు ఉండటం పట్ల ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, విద్యార్థులను గురువారం జరిగిన కార్యక్రమంలో అభినందించారు.
ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి కృష్ణ,ఇంట్రెప్రెనేర్షిప్ డెవలప్మెంట్ సెల్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ ఉషారాణి, ఇతర అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు.