Telugu News Power

మాడవీధులలో భక్తుల ప్రదక్షిణలు.

పాలకొల్లు: జూన్, 15 (తెలుగు న్యూస్ పవర్. కాల్) స్థానిక
పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము మాడవీధులలో సోమవారం శ్రీ స్వామి వారి సప్త సోమవారాలు ఏడు ప్రదక్షిణాలు ఏడు మారేడు దళములతో భక్తులు సుమారుగా 200 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరిండెంట్ పి వాసు , ఆలయ అర్చకులు వీరబాబు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ స్వామివార్లకు ధూప సేవ, శ్రీ స్వామి వారి పంచ హారతులు సేవ జరిగాయి.