Telugu News Power

రాయకుదురు విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ సీట్లు.

వీరవాసరం: జూన్, 17( తెలుగు న్యూస్ పవర్ కామ్ ) మండలంలోని రాయకుదురు ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు సీట్లు సాధించారు. ప్రధానోపాధ్యాయులు కాల్కులను శ్రీనివాస్ పత్రికలకు బుధవారం తెలిపారు. కే పల్లవి, ఎస్ సౌజన్య, డి అంజలి, పి వెన్నెల ట్రిపుల్ ఐటీ కి ఎంపికయ్యారు. వీరిని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ, గ్రామస్తులు అభినందించారు.