Skip to main content

Telugu News Power

విశ్వమానవ వేదికకు సేవలకు జాతీయ పురస్కారం.

అన్నార్తుల కోసం సిద్ధం చేస్తున్న ఆహారం.

పాలకొల్లు: జూలై,23( తెలుగు న్యూస్ పవర్. కామ్) విస్వమానవవేదిక వేదిక సమాజానికి అందిస్తున్న స్వచ్ఛంద సేవలకు జాతీయ పురస్కారం లభించిందని వ్యవస్థాపకులు మల్లుల సురేష్ గురువారం తెలిపారు. లతా రాజ ఫౌండేషన్ 22వ జాతీయ ధార్మిక పురస్కారం కోసం ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ ట్రస్టీ రాజా, ట్రస్టి డాక్టర్ సిద్దోజి రావు విశ్వ మానవులకు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు విశ్వమానవేదిక సేవలను కొరియాడుతూ, అభినందించారు.