Skip to main content

Telugu News Power

భారీ వర్షాలకు నీట మునిగిన వరి చేలు.

నీటింపుకు గురైన ఓరి పొలాలు పరిశీలిస్తున్న పి మురళీకృష్ణ

యలమంచిలి: సెప్టెంబర్,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈటీవీలో కురిసిన భారీ వర్షాలు,తుఫాన్ కారణంగా ఎలమంచిలి మండలంలో సుమారు 17 ఎకరాలు నీటి ముంపుకు గురైనట్టు వ్యవసాయ అధికారిణి బాలా త్రిపుర సుందరి తెలిపారు. కాంభోట్లపాలెం, కొంతేరు, కాజ, ఏనుగువానిలంక గ్రామాల్లో పొలాలు నీటి ముగినట్టు వివరించారు. ఈ మేరకు ప్రాథమిక సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించినట్టు వెల్లడించారు. వారంలోపు నీటి ముంపు వల్ల ప్రమాదం ఉండదని, ఆపై నష్టం జరిగితే వ్యవసాయ శాఖ తుదిని వేదిక సమర్పిస్తుందని తెలిపారు. పాలకొల్లు సహాయం వ్యవసాయ చెంచాలకు పి మురళీకృష్ణ వ్యవసాయ అధికారులతో కలిసి పాలకొల్లు పరిధిలో నీటి మోహన పొలాలను పరిశీలించారు.