
దుబాయ్: సెప్టెంబర్,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) దుబాయ్ నుంచి ఇజ్రాయిల్, టెల్ అవీవ్ కు వెళుతున్న విమానం బుధవారం హైజాక్ కు గురైంది. అయితే ఈ ఐజాక్ పాల్పడింది ఏ టెర్రరిస్టులో కాదు, సాక్షాత్తు విమాన పైలట్ ఈదు చర్యకు పాల్పడ్డాడు. ఈ విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు తీవ్ర ఆందోళనతో, అరుపులు కేకలతో గీపెట్టిన హాహాకర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా, ఇండియాకు చెందిన స్మిత్ మచ్చర్ ప్రాణాలు తెగించి చేసిన సాహసం నిన్ను ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా కాపాడింది. స్మిత గతంలో స్పైజెట్ విమానాల్లో 10ఏళ్ళు పైలెట్ గా పనిచేశారు. ఆ తరువాత దుబాయ్ ఎయిర్లైన్స్ లో గత నాలుగు ఏళ్ళు గా పనిచేస్తున్నారు. మన కాక్ పిట్లో, పైలెట్ కత్తితో దాడి చేసినప్పటికీ వెరవకుండా, చాలా సమయంతో విమాన కూల్చివేతను అడ్డగించి, తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఇదే సందర్భంలో విమానం ఉన్న మరో ఇద్దరు పైలెట్లు కూడా సహకరించినట్టు సమాచారం. విమానం కూల్చివేతకు ప్రయత్నించిన పైలట్ వివరాలు గోప్యంగా ఉంచారు. సౌదీ అరేబియాలో విమానం దిగిన వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానం 17 అడుగుల ఎత్తులో ఉండగా ఈ ప్రమాదాన్ని ఆపటానికి ప్రయత్నం జరిగింది. ఈ విమానంలో ఉన్న 180 మందిలో 100 మంది ఇజ్రాయిల్ దేశస్తులు. గతంలో 2023 అక్టోబర్, 7న అమావాస్ తీవ్రవాదులు దాడులు చేశారు. ఈనెల 27న ఇజ్రాయిల్ లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా రాజకీయ కుట్ర కోణాన్ని పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు హైలెట్కు కృతజ్ఞతలు తెలిపారు. జూయిష్ పౌరులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా స్మిత్ సాహసాన్ని ప్రశంసిస్తున్నారు.
