అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో లయన్స్ క్లబ్.
పాలకొల్లు: మార్చి, 8(తెలుగు న్యూస్ పేపర్. కామ్) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, స్థానిక త్సవటపల్లి సత్యవతి మెమోరియల్, లైన్స్ క్లబ్ భవనంలో లయన్స్ రీజనల్ మీట్, ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి, రీజియన్ అధ్యక్షురాలు, నందుల రమణి అధ్యక్షత వహించారు. ఈ రీజియన్ లో ఉన్న 13 లయన్స్ క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, విజయవాడ, కే జి వి సరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆర్థికంగా…