పట్టణ మంచినీటి సమస్యపై ఖాళీ బిందెలతో వైసిపి నిరసన.
పాలకొల్లు: మే,19 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో మంచినీటి సరఫరా ఇబ్బందులపై వైసీపీ నాయకులు మంగళవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వంటి పూట సరఫరా చేస్తున్న మంచినీరు కూడా సక్రమంగా ఇవ్వటం లేదని ఆరోపించారు. ఇందువల్ల మహిళలు నానా అవసాట్లు పడవలసి వస్తుందని, కమిషనర్ పార్థసారథి దృష్టికి తీసుకువచ్చారు. మంచినీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నేలపై కూర్చుని తమ నిరసన…