“కలలా ఉంది ఈ క్షణం” సినిమా షూటింగ్.
పాలకొల్లు: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఉల్లంపర్రు మాంటిసోరి ఫంక్షన్ హాల్ లో “కలలా ఉంది ఈ క్షణం” సినిమా చిత్రీకరణ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ సందర్భంగా, ఎస్ బి వి ఏ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పాలకొల్లు, నరసాపురం, భీమవరం పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా దర్శకులు మీసారపు వెంకీ మాట్లాడుతూ, ఈ చిత్ర కథ ఇంతవరకు రాని ఇతివృత్తంతో…