Skip to main content

Telugu News Power

Telugu News Power

సూది మోపినంతనంత స్థలం ఉన్నా, మూడు కోట్ల స్థలం గిఫ్ట్ గా రాసిస్తా. అనంత శ్రీరామ్ కు సూర్యప్రకాశ్ సవాల్.

పాలకొల్లు:మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) చేగొండి అనంత శ్రీరామ్ స్థలం సూది మోపినంత ఆక్రమించినట్టు నిరూపించినా, తనకు అక్కడే ఉన్న మూడు కోట్ల స్థలాన్ని గిఫ్ట్ డీడ్ గా రాసి ఇస్తానని చేగొండి సూర్య ప్రకాష్ సవాల్ విసిరారు. ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్, జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం తనపై ఇచ్చిన ఫిర్యాదు పై మాజీ మంత్రి, ఎంపీ హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్య ప్రకాష్ పత్రికా…

Read More

నా తల్లిదండ్రులను కాపాడండి. -సినీగేయ రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు.

నాడు 5 ఊళ్ళ కోసం కురుక్షేత్రం, నేడు 5 సెంట్ల భూమి కోసం దాయాదుల పోరు. భీమవరం: మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజిఆర్ఎస్) తన తండ్రి , మాజీ ప్రిన్సిపల్ సి వి వి సత్యనారాయణమూర్తితో కలిసి వచ్చి ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తమ ఇంటి వద్ద గల…

Read More

కలిసే ఉన్నాం, కలహాలు ల్లేవ్ -మాజీ ఎమ్మెల్సీ అంగర

పాలకొల్లు: మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) తన రాజకీయ ఎదుగుదలకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జన వనరుల శాఖామాత్యులు ఎంతగానో తోడ్పడ్డారని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు వెల్లడించారు. ఇటీవల వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును విమర్శిస్తూ, మాజీ ఎమ్మెల్సీ అంగన్ రామ్మోహన్రావు ఎదుగుదలకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా, స్థానిక మార్కెట్ యార్డ్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఎమ్మెల్సీ…

Read More

మంత్రి శ్రమదానంతో రుద్రభూమి పరిశుభ్రం.

పాలకొల్లు: మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక భగ్గేశ్వరం, లంకలకోడేరు గ్రామాల్లో కైలాస వనం వసతుల కల్పనకు రూ.65 లక్షలతో ప్రారంభించనున్న పనులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామస్తులతో కలిసి లంకల కోడేరు స్మశాన వాటికను శ్రమదానం తో పరిశుభ్రం చేశారు. ప్రతి జీవికి ఆఖరి మజిలీ అయినా స్మశాన వాటిక ఆహ్లాదకరంగా ఉండటానికి సుందరీకరణ పనులు, సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కృషి…

Read More

పెద గోపురం మాడ వీధుల్లో సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు: మే,25(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం ఏడు మారేడు దళములతో మాడ వీధులలో, సప్తసోమవారముల సప్త ప్రదక్షిణాలలో సుమారు 270 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు,ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప , సూపరిండెంట్ పి. వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.తదుపరి రాత్రి దూప సేవ, శ్రీ స్వామి వారి పంచాహారతుల సేవ, కార్యనిర్వాహణాధికారి ముచ్చెర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో…

Read More

కూటమి ప్రభుత్వం మానవత్వానికి ప్రతిరూపం.-మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: మే, 24 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పేద ప్రజలు అనారోగ్య కారణంగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని, కుటుంబాలు కుదేలవకుండా కూటమి ప్రభుత్వం మానవత్వంతో వారికి సహాయం చేస్తుందని, స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో, 106 మందికి రూ. 49.40 లక్షల విలువైన చెక్కులను ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 20 నెలల కాలంలోనే, రూ.13.60 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి…

Read More

శ్రీ మావుళ్ళమ్మ వారికి బంగారు కానుక.

భీమవరం: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం నిధికి భీమవరం కి చెందిన యిర్రింకి పద్మనాభం, కస్తూరి దంపతుల పేరు మీద వారి కుమారులు సత్యనారయణ, శ్రీనివాస్ శ్రీ అమ్మవారికి సుమారుగా లక్ష పదిహేను వేలు రూపాయలు విలువగల.8 గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు.వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం…

Read More

అమలాపురంలో ఆక్వా రైతు సదస్సు.

పాలకొల్లు: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రారంభించిన ఉద్యమం లో భాగంగా ఈ నెల 29న అమలాపురంలో రొయ్యల రైతుల సదస్సు నిర్వహిస్తున్నట్టు, జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు శనివారం తెలిపారు. రొయ్య సీడు నాణ్యత, ఫీడు ధరల పెంపు, రొయ్య ద్వారా తగ్గించటం వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా రొయ్యల రైతులను సమాయత్త పరచడానికి…

Read More

అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణంలో జరుగుతున్న కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులను స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం పరిశీలించారు. బొండాడ,ఎన్టీఆర్ కళాక్షేత్రం, 27 వార్డు క్రిస్టియన్ స్మశాన వాటిక, వంద పడకల ఆసుపత్రి సుందరీకరణ పనులను మంత్రి సంబంధిత ఏజెన్సీలు, అధికారులతో సమీక్షించి పోలీసు సూచనలు చేశారు.

Read More

ఈ నెల 31 నుంచి కాలువలకు నీళ్లు, గడువులోగా పనులు ముగించాలి. -రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల ఆదేశాలు.

పాలకొల్లు: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) మే నెలాఖకు పంట కాలువలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ ఇంజనీర్లతో జిల్లా సాగునీటి వ్యవస్థ పై సమగ్రంగా శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, వంట కాల్వల పనులు గడువుకు ముందే పూర్తి అయ్యేలా వేగం పెంచాలని సూచించారు. జలవనరుల శాఖకు సంబంధించి జిల్లాలో 492…

Read More