రైలులో ప్రయాణిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు
పాలకొల్లు: మే, 22 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా, పాలకొల్లు శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు శుక్రవారం రైలు బండిలో ప్రయాణించారు. వాహన రహిత రోజు (నో వెహికల్ డే) పురస్కరించుకొని, క్యాబినెట్లో ముఖ్యమైన స్థానంలో ఉండి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కూడా అయినా మంత్రి నిమ్మల ప్రోటోకాల్ పక్కనపెట్టి, రైలు పెట్టెలో సామాన్లతో కలిసి ప్రయాణం ప్రారంభించారు….