సీనియర్ సిటిజన్స్ నూతన కమిటీ ఎంపిక.
పాలకొల్లు, మే, 1 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) సీనియర్ సిటిజన్స్ సంఘం కార్యవర్గ ఎన్నికలు సోమవారం జరిగాయి. స్థానిక సంఘ భవనంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా వంగా నరసింహారావు, అధ్యక్షులుగా యర్రంశెట్టి వెంకటరత్నం, ఉపాధ్యక్షులుగా అడ్డాల వాసుదేవరావు, కలిదిండి నరసింహారాజు, వెంకటపతి వర్మ, కొల్లి నరసింహ మూర్తి, కార్యదర్శులుగా రాయి సూరిబాబు, పెనుగొండ సూర్యనారాయణ, కంచి సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శిగా, మూర్తి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, దాట్ల రామకృష్ణారాజు, , కోశాధికారిగా, డాక్టర్ పేరిచెర్ల ప్రతాప్…