Skip to main content

Telugu News Power

Blog

డీజిల్ పెట్రోల్ కొరత లేదు. -జె సి రాహుల్ కుమార్ రెడ్డి

భీమవరం: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) జిల్లాలో రోజుకు మూడు లక్షల లీటర్ల డీజిల్ ఆయిల్ అవసరం కాగా, రోజు 4.5 లక్షల లీటర్ల సరఫరా అవుతుందని ఆదివారం కలెక్టరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇందువల్ల డీజిల్ కొరత ఏర్పడే అవకాశం లేదన్నారు. వ్యవసాయ మధ్య పరిశ్రమకు సంబంధించి ప్రాధాన్యత రంగాలకు తగిన విధంగా డీజిల్ సరఫరాకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రైతులకు విఆర్ఓ ద్వారా కూపన్లు…

Read More

జోన్లు ఏర్పాటులో ఉద్యోగుల తో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలి. -ఉద్యోగ సంఘ నేత శ్రీకాంతరాజు డిమాండ్.

పాలకొల్లు: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) కొత్తగా ఏర్పాటు చేసే జోనల్ విధానాల్లో ఉద్యోగుల ను భాగస్వాములను చేయటానికి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్యక్షులు శ్రీకాంతరాజు డిమాండ్ చేశారు. స్థానిక పింఛనుదారుల సంఘ భవనంలో ఆదివారం జరిగిన మహిళ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సమస్యలపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో రాజు మాట్లాడుతూ, డి.ఏ.బకాయల విడుదల, పి ఆర్ సి కమిటీ…

Read More

చర్లపల్లి రైలు ప్రారంభించిన కేంద్రమంత్రి వర్మ.

నర్సాపురం: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రైల్వే స్టేషన్ నుంచి నరసాపురం – చర్లపల్లి (17061 / 17062) ఆదివారాల్లో నడిచే ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆదివారం రాత్రి 8 గంటలకు స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానికఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ , నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ పొత్తూరి రామరాజు పాల్గొన్నారు. నరసాపురం–హైదరాబాద్ మధ్య ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచే…

Read More

నేటి నుంచి ఉచిత వేసవి సైన్స్ తరగతులు.

పాలకొల్లు: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక హౌసింగ్ బోర్డ్ లో గల యాక్ట్ (ఏ.సి.టి) సైన్స్ సెంటర్ లో వేసవి శిక్షణ తరగతులు సోమవారం నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ తరగతులు ఉదయం గం. 9 నుంచి 11 వరకు జరుగుతాయి. ఈ తరగతుల్లో, శాస్త్రీయ భావనలు, శాస్త్ర ప్రయోగాలు, సైన్స్ మ్యాజిక్, వేద గణితం, చిత్రలేఖనం, హస్త కళలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ శిక్షణా కాలంలో ఈ విధమైన రుసుము చెల్లించనవసరం లేదు….

Read More

ఉద్యానవన పంటలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం.

అమరావతి, ఏప్రిల్ 24: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా… రైతులకు భద్రత, అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు. డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని,ఏది లాభదాయకమో దాని గురించి వివరించి చెప్పాలని సీఎం కోరారు. పంటలు 365 రోజులు పంటలు పండించేలా చూడాలని, భూమిని భాగాలుగా విభజించి ఒకే రైతు వివిధ రకాల పంటలు…

Read More

నరసాపురం ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.

నరసాపురం: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపి విభాగాన్ని పరిశీలించి రోగుల నమోదు ఆరా తీశారు. అప్పటివరకు 20 కేసులే వచ్చాయి. ఓపి ఇంత తక్కువగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. హాజరు పట్టికలను పరిశీలించి వైద్యులు, సిబ్బంది హాజరును పేరుపేరునా పరిశీలించారు. అనంతరం పురుషుల వార్డు, స్త్రీల వార్డు, అత్యవసర విభాగం, ప్రసూతి విభాగం, పిల్లల విభాగం,…

Read More

స్వాతంత్ర్య సమరయోధులు, విద్యాదాత డి. ఎన్. ఆర్. విగ్రహావిష్కరణ!

భీమవరం: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్వాతంత్ర సమరయోధులు, విద్యాదాత, మహనీయులు, “సంకల్ప జీవి” దంతులూరి నారాయణ రాజు గారి విగ్రహాన్ని స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ, ఉక్కు ,భారీ పరిశ్రమల శాఖమాత్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ శనివారం ఆవిష్కరించారు.విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని నమ్మి, 1945లోనే భీమవరంలో కళాశాలను స్థాపించి, సామాన్యులకు విద్యను చేరువ చేసిన గొప్ప కృషీవలుడు నారాయణ రాజు సేవలను మంత్రి కొనియాడారు. దేశభక్తుడు, విద్యాదాత వంటి గొప్ప మహనీయుని విగ్రహాన్ని…

Read More

ప్రపంచ పర్యాటక పటంలో ఆంధ్ర ప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలుపుతాం. పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష లో -మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం: ఏప్రిల్,25(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ పర్యాటక పటం లో రాష్ట్రన్ని అగ్రస్థానంలో నిలుపుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి పందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి ఆరాధకులకు, కేరళకు మించిన సౌందర్య ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. సరైన ప్రచారం, పక్కా ప్రణాళికతో ప్రపంచ పర్యాటక పటంలో మన రాష్ట్రాన్ని సగర్వంగా నిలబెట్టగల ప్రయత్నం చేస్తున్నామన్నారు. గోదావరి…

Read More

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లిసా గిల్‌ ప్రమాణస్వీకారం ‌

అమరావతి:ఏప్రిల్ 26: తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితమైన తొలి మహిళ జస్టిస్ లిసా గిల్‌ లోక్‌భవన్ ఆవరణలో శనివారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధానసచివాలయం ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ప్రారంభించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, భారత రాష్ట్రపతి జారీ చేసిన నియామక పత్రాన్ని చదివి వినిపించారు. కార్యక్రమానికి గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి జి. అనంత…

Read More

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్” అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.

ముంబై: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్ . కామ్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మక “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025” అవార్డును అందుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ది ఎకనామిక్ టైమ్,ఈ అవార్డును ముంబై లో శనివారం ఘనంగా జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని స్వీకరించారు. పారిశ్రామిక రంగంలో సంస్కరణలకు గుర్తింపు రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించడం,…

Read More