Skip to main content

Telugu News Power

మావుళ్ళమ్మకు కనకపు కానుక

భీమవరం: ఫిబ్రవరి,1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, తెలుగు ప్రజల ఇష్ట దైవం, శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి, కొండంగి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యం, జ్యోతి దంపతులు 11 గ్రాముల బంగారం కానుకగా సమర్పించుకున్నారు. ఈ కనకం విలువ సుమారు లక్షా 50 వేల రూపాయలు. మావుళ్ళమ్మ అమ్మవారికి, నిలువెత్తు, సంపూర్ణ పసిడి తొడుగు చేయించాలని దేవస్థానం వారు సంకల్పించారు. ఈ పథకానికి స్వర్ణనిధిగా నామకరణం చేశారు. ఈ పథకం ద్వారా పలువురు భక్తులు…

Read More

అంతర్వేది ఉత్సవాల్లో భాగంగా వైభవంగా చోర సంవాదం.

సఖినేటిపల్లి: జనవరి,31(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా శనివారం రాత్రి, 16 స్తంభాల మండపం వద్ద చోర సంవాద వేడుక జరిగింది. అర్చకులు, స్థానాచార్యులు, వేద పండితులు, పేరూరు పండితులు ఘనంగా ఈ ఘట్టాన్ని ఆవిష్కరించారు. చోర సంవాదం , భగవంతుడైన, శ్రీ మహావిష్ణువుకు, దారి దోపిడీ దొంగగా ఉన్న :పరకాళుడు’ అనే మహారాజుకు మధ్య జరిగేదే, చోర సంభాషణ. సంభాషణ ను ‘సున్నాలు-పన్నాలు’ పేరుతో వైష్ణవ పన్నవంగా తమిళంలో ఆలయ…

Read More

శివరాత్రి ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి సమావేశం.

పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి సమావేశం శుక్రవారం స్థానిక అభిషేక మండపం నందు నిర్వహించారు. ఈ సమావేశానికి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు అధ్యక్షత వహించారు. వచ్చేనెల 15వ తేదీన జరిగే శివరాత్రి మహోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. భక్తుల సౌకర్యార్థం, చలువ పందిళ్లు, వేయించడం, దర్శనాలకు తగినట్టుగా క్యూలైన్ల ఏర్పాటు, విద్యుత్ వెలుగుల అలంకరణ, భక్తులకు మంచినీటి సౌకర్యం,…

Read More

అంతర్వేది రథోత్సవం, భక్తజనుల కోలాహలం

సఖినేటిపల్లి;జనవరి,29(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం, గురువారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. ఉగ్ర నరసింహ స్వరూపం గల,స్వామివారు పెళ్లి కళ సంతరించుకొని, పెళ్ళికొడుకై తరలిరాగా, లక్ష్మీదేవి అమ్మవారు, సిగ్గులొలుకుతూ, పెళ్లికూతురై వివాహ వేదిక చేరుకున్నారు. స్వామివారి కల్యాణ వేడుక బుధవారం రాత్రి గడియలు దాటి 1.56 గంటల ముహూర్తానికి గురువారం జీలకర్ర బెల్లం పెట్టే దృశ్యం చూసి భక్తులు తరించిపోయారు. మంగళసూత్ర ధారణ తదితర వివాహ క్రతువు పండితులు జరిపించారు. ఈ ఏడాది…

Read More

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి, గ్రామోత్సవం.

సఖినేటిపల్లి: జనవరి, 28(తెలుగు న్యూస్ పవర్) దక్షిణ కాశీగా పిలువబడే, నవ నరసింహ క్షేత్రాలలో ప్రముఖమైన,డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంతర్వేది లో వేంచేసియున్న, స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు, బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. స్వామివారు, దేవేరులథతో సమేతంగా, ఆంజనేయ స్వాముల వారి వాహనం పై మాడవీధులలో ఊరేగి،గ్రామోత్సవం నిర్వహించారు. పంచముఖలైన, ఆంజనేయులు, తూర్పున, ఆంజనేయముఖ రూపం, అభీష్ట సిద్ధికి, దక్షిణాన, నరసింహుని అవతారం, విజయానికి, పశ్చిమాన గరుడ…

Read More

నేడే యలమంచిలి, పుంతల ముసలమ్మ, మహా అన్నదానం.

యలమంచిలి: జనవరి,20(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి, కుళాయి చెరువు వద్ద గల, శ్రీశ్రీశ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా, బుధవారం, సాయంత్రం, మాంసాహార వంటకాలతో మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో 12 రకాల వంటకాలు భక్తులకు రుచి చూపనున్నారు.

Read More

క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో లీలా కళ్యాణం

పాలకొల్లు: జనవరి,17(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శిర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా,శనివారం రుద్ర హోమం జరిగింది. అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న ఆధ్వర్యంలో భక్తులు పూజలు చేశారు. సాయంత్రం, కళ్యాణ మండపము నందు లీలా కళ్యాణం జరిపించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, పర్యవేక్షకులు పి వాసు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.   కళ్యాణం సందర్భంగా ప…

Read More

సంక్రాంతి సంబరాలు, ముచ్చటగా, మూన్నాళ్ళ,తిరునాళ్లల సాగిపోయాయి.

ఏడాదిగా ఎదురుచూసిన పండగ, తనదైన ముద్ర వేసి వెళ్ళిపోయింది. ఈ ఏడాది, జన్ జడ్, యువత 80శాతం, సంక్రాంతి సంబరాల వద్ద కనిపించారు. సరదా కోసం జూద క్రీడలు ఆడారు. బరి బయట కోడిపందాలు కాశారు. డాన్సులు ఎంజాయ్ చేశారు. ఈ పండుగలో 60 ఏళ్లు పైబడినవారు తక్కువగానే కనిపించారు. వారికి నచ్చే కళాప్రదర్శన లేవి లేవు. , పెద్ద జెయింట్ వీల్, బుల్లి కార్లు ఎక్కి, చిన్న పెద్ద ఆనందించారు. కొన్నిచోట్ల మ్యూజికల్ నైట్ తో,…

Read More

క్షీరా రామలింగేశ్వర స్వామి వారికి, ఎకరా 75 సెంట్ల భూమి కానుకగా ఇచ్చిన,పోతురెడ్డి కామరాజు మనువమలు.

పాలకొల్లు: జనవరి,16(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరారామలింగేశ్వర స్వామి వారికి, పూలపల్లి గ్రామానికి చెందిన పోతురెడ్డి కామరాజు, వారి మనుమలు ఎకరా 75 సెంట్ల భూమిని విరాళంగా ఇచ్చారు. స్వామివారి దర్శనం నిమిత్తం ఈ కానుక సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భమిడిపాటి వెంకన్న అభిషేక పండితులచే, పార్వతీ పరమేశ్వరులకు, అర్చన పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం భూమి కానుకగా ఇచ్చిన దాతలను శేష వస్త్రములతో ఆలయ అధికారులు సత్కరించారు. వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు….

Read More

బంగారు కోడి పుంజు, వచ్చేనండి

భీమవరం: జనవర,16(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి సందర్భంగా, భీమవరం పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల కోడిపందాలు జరుగుతుంటాయి. ఇక్కడ అతిధిమర్యాదలు కూడా ఆస్వాదించి తీరవలసింది. ఎన్నో ప్రత్యేకతలు ఇక్కడ చోటు చేసుకుంటాయి. ఈ ఏడాది, ఓ పందెం పుంజు కోటిన్నర జాక్పాట్ కొట్టి, తన యజమానిని, గంటల్లో కోటీశ్వరుని చేసింది. అలాగే, స్థానిక దుర్గాపురం బరిలోకి బంగారు కోడిపుంజు వచ్చింది. యజమాని 15 కాసుల బంగారు గొలుసు, పులిగోరు వేసి తీసుకురావటం మరో ప్రత్యేకత. కండలు తిరిగిన…

Read More