Skip to main content

Telugu News Power

ఛాంబర్స్ కళాశాలలో ముగ్గుల పోటీలు

పాలకొల్లు: జనవరి, 8(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి పండుగ సందర్భంగా ఛాంబర్స్ కళాశాలలో విద్యార్థులు గురువారం, ముగ్గుల పోటీల్లో 175 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ముగ్గురు పోటీల న్యాయనిర్నేతలుగా. ఏ. విశాల లక్ష్మి, రేపాక శ్రీ చిత్ర, కారుమూరి సబిత, సింధు వ్యవహరించారు. విద్యార్థులు, కాలేజీ ప్రాంగణం అంతా, తమ ముగ్గులతో పండుగ వాతావరణం లో, సందడి చేశారు. విద్యార్థుల ప్రతిభ న్యాయ నిర్ణయతలను అబ్బురపరిచింది. విద్యార్థులను, సర్టిఫికెట్లు మెడల్స్ తో సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల…

Read More

పాలకొల్లు సంక్రాంతి సంబరాలకు ఆహ్వానం.

పాలకొల్లు: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పుష్కర కాలంగా, నిరాటంకంగా సంక్రాంతి సంబరాలు,ధర్మారావు ఫౌండేషన్ తరపున నిర్వహిస్తున్నట్టు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు వెల్లడించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో, సంక్రాంతి సంబరాల ఆహ్వాన పత్రిక విడుదల సందర్భంగా బాబు మాట్లాడుతూ, ఈ నెల 9 నుంచి ముగ్గుల పోటీతో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. పాలకొల్లు లో ఈ నెల 9న, యలమంచిలిలో 10న…

Read More

శ్రీవారి కళ్ళు ఎందుకు ఎరుపు

పాలకొల్లు: డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) శ్రీవారి కళ్ళు ఎందుకు ఎరుపు రంగులో ఉన్నాయని, శ్రీదేవి కనులు ఎందుకు నల్లగా ఉన్నాయ తెలుసుకుంటే, లక్ష్మీదేవి మేని చాయ ఎర్రని ఎరుపు రంగులో ఉండటం వల్ల, శ్రీవారు, శ్రీదేవిని తదేకంగా చూస్తూ ఉండటం వల్ల, ఆ ఎరుపు శ్రీవారి కళ్ళల్లో ప్రతిబింబిస్తుందని, శ్రీదేవి, స్వామి వారు నీల మేఘశ్యాముడు కావడం వల్ల, ఎల్లప్పుడు ఆ స్వామివారి వీక్షించడం అమ్మవారి పద్మ పత్ర దళ నేత్రాలు నలుపుగా మారాయని, శ్రీదేవి,శ్రీవారి…

Read More

నరసాపురంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు

నరసాపురం: జనవరి,2(తెలుగు న్యూస్ పవర్) స్థానిక రుస్తుంబాద శ్రీ గోగులమ్మ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు వచ్చే నెల 14 నుంచి 18 వరకు జరుగుతాయని కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ తెలిపారు. ఈ కబడి పోటీలు పురుషుల టీములు, మహిళల టీములు పాల్గొంటాయి. ఇక్కడ జరిగే పోటీలకురాష్ట్రవ్యాప్తంగానేకాక, దేశవ్యాప్తంగా కూడా విశేష ఆదరణ ఉంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ పోటీలు దశాబ్దాలు సమర్థవంతంగా, నిర్విరామంగా నిర్వహిస్తున్నరు.

Read More

వైభవంగా వైకుంఠ ఏకాదశి

పాలకొల్లు, యలమంచిలి, డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణ ఆలయాలు మంగళవారం ఉదయం నుంచి భక్తుల సందర్శనలతో కిక్కిరిసిపోయాయి. పాలకొల్లు శివాలయం జగన్ అన్నది జగన్నాధుని ఉపాలయాన్ని, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి భక్తులు విశేషంగా తరలించారు. స్థానిక ఎడ్ల బజార్లో వేంచేసి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నామము నా బొంతును రామ బంటును దర్శించుకున్నారు. ఈ సందర్భంగా,ఇక్కడ ప్రసాద వితరణ, విశాఖపట్నంకు చెందిన…

Read More

నేడే ముక్కోటి ఏకాదశి

యలమంచిలి: డిసెంబర్, 29 (తెలుగు న్యూస్ పవర్) ముక్కోటి ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా ధనుర్మాసం (మార్గశిర మాసం) లో వచ్చే ఏకాదశి. ముక్కోటి అనే పదానికి అర్థం ముక్కోటి అంటే మూడు కోట్లు దేవతలు. ఈ రోజున మూడు కోట్లు దేవతలు శ్రీమహావిష్ణువును దర్శించుకుంటారని పురాణ విశ్వాసం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యం ఈ రోజున వైకుంఠ ద్వారం తెరవబడుతుందని నమ్మకం. భక్తులు…

Read More

వాడపల్లి, ఏడువారాల వెంకన్న సేవకు ధర్మకర్తల మండలి నియామకం.

ఆత్రేయపురం:డిసెంబర్,29(తెలుగు న్యూస్ పవర్) రెండవ తిరుపతిగా పిలువబడుతున్న, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం సోమవారం, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాలకొల్లుకు చెందిన పలువురు కూటమి నాయకులు తరలి వెళ్లారు. 1.ముదునూరివెంకటరాజు-అధ్యక్షులు 2. పెండ్యాల భవాని-పాలకొల్లు 3. చలుమూరి రాంబాబు-ఆచంట 4. ఏపుగంటి విజయ కుమారి-వాడపల్లి 5. సి. సూర్య కుటుంబరావు-ఆత్రేయపురం 6. తమ్మన…

Read More

వరంగల్ జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి 35 కోట్ల నిధులు

తిరుపతి: డిసెంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి, తిరుమల తిరుపతి దేవస్థానం 35.19 కోట్ల నిధులు మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేంచేసి ఉన్న, కొండగట్టు అంజన్నగా పిలుచుకునే ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేస్తారు. జనసేన అధినేత,ఉపముఖ్యమంత్రి, కొణిదల పవన్ కళ్యాణ్ ఇష్టదైవాల్లో ఒకరైన అంజన్నకు గతంలో ఈ హామీ ఇచ్చినట్టు స్థానికులు తెలిపారు. ఆ మేరకు టీటీడీ ఈ నిర్ణయం ప్రకటించింది….

Read More

శివ సహస్రనామ పూజ

స్థానిక క్షీరరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న ఏడువారాల, ఏడు మారేడు దళాల, సప్త ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులకు మంగళవారం విఘ్నేశ్వర పూజ, శివ సహస్రనామ పూజలు భక్తులు భక్తిశ్రద్ధలతో జరిపారు. అభిషేక పండిట్ బమిడిపాటి వెంకన్న, ప్రధాన అర్చకులు క్రిష్టప్ప ఈ పూజలు నిర్వహించారు. ఈ పూజలో పలువురు దంపతులు పాల్గొన్నారు.

Read More

పాలకొల్లు పంచారామ క్షేత్రంలో కథాకళి నృత్య ప్రదర్శన

పాలకొల్లు: డిసెంబర్ 22 (తెలుగు న్యూస్ పవర్) పంచారామ క్షేత్రమైన పాలకొల్లులో సోమవారం రాత్రి కథాకళి నృత్య ప్రదర్శన జరిగింది. శ్రీనివాస కళ్యాణం అనంతరం సోమవారం బ్రహ్మోత్సవ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఈ నృత్య కళాకారులు శివాలయ ప్రాంగణంలో మహాదేవుని ముందు తమ ప్రదర్శన ఇచ్చారు. ప్రతి సోమవారం సాయంత్రం జరుగుతున్న మారేడుదళ సప్త ప్రదక్షణ కార్యక్రమంలో సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు. రాత్రి స్వామివారికి పంచహారుతుల సేవ జరిపించారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు,…

Read More