మెడ్ పాస్ రూ.999 ల చౌక హెల్త్ కార్డ్ విడుదల
పాలకొల్ల:డిసెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక పూలపల్లి వద్ద ఉన్న మెడ్ యునైటెడ్ ఆసుపత్రి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్డిఓ దాసిరాజు మెడ్ పాస్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య రక్షణ కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నదని, అందుకే పాలకొల్లు 100 పడకల ఆసుపత్రి మంత్రి నిమ్మల రామానాయుడు తీసుకొచ్చారన్నారు. అయితే ప్రస్తుత మెడ్ పాస్, ప్రజలందరికీ 999 రూపాయల అందుబాటు ధరలో ఉందని, ఇది…