గౌహతికి కొత్త రైలు13న ప్రారంభం.
భీమవరం: మార్చి, 10(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక ఎంపీ, భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ కేంద్ర సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస కృషితో కొత్త రైలు పట్టాలెక్కనుంది. ఈనెల 13న ఈ రైలు ప్రారంభం కానుంది. చర్లపల్లి (హైదరాబాద్) కామాఖ్య (గౌహతి – అస్సాం) అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్‌ను ఈశాన్య భారతంతో అనుసంధానిస్తూ, సామాన్య ప్రయాణికుల చిరకాల వాంఛను నెరవేరుస్తోంది. ఈ నూతన రైలు సర్వీసు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారతీయ రైల్వే అత్యంత ఆధునిక…