Skip to main content

Telugu News Power

ఆకాశ దారులు వెంట గాన కోకిల ఆశ, విషాద హృదయాలతో అభిమానుల వీడ్కోలు.

ముంబై: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచవ్యాప్తంగా ఎందరో సంగీత అభిమానులను తన గందర్వగానంతో అలరించిన గాన కోకిల ఆశాభోంస్లే తన అమృతమయ స్వరఝరిని శ్రోతల హృదయాలలో నిక్షిప్తం చేసి, వారి గుండెల్లో నిండిన విషాదంతో వీడ్కోలు పలకగా, గాన కోకిల ఆశ ఆకాశపుదారులు వెంట తరలి వెళ్ళిపోయారు. ఘనమైనకీర్తి గతానికి వదిలి, వర్తమాన, భవిష్యత్ తరాలకు మూగ వేదన మిగిల్చారు. వివిధ, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు ఆశాభోంస్లే మృతి పట్ల తీవ్ర సంతాపం…

Read More

అమరావతికి రాజముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ కు కృతజ్ఞతలు.

న్యూఢిల్లీ: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కాం) విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపతి మురుముకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేష్ రాష్ట్రపతి తో మాట్లాడుతూ, అమరావతి యొక్క చారిత్రక సాంస్కృతిక విశిష్టతలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి కూటమి తరుపున…

Read More

సింహాచల శ్రీవరాహలక్ష్మీనరసింహస్వామి చందనోత్సవ ఏర్పాట్లు.

సింహాచలం: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యఘట్టమైన, చందన సేకరణ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు, అలంకారీ పురోహిత్ సీతారామరామ స్వాములవారు సోమవారం ప్రారంభించారు. సుమారు 32 కిలోల చందన ఖండములను సాన పై గంధం తీయడానికి ఉపయోగిస్తారు. సేకరించిన ఈ పవిత్ర చందనం శ్రీ వరాహ నరసింహస్వామి వారి రూపు దాల్చడం ప్రపంచంలోనే ఒక అద్భుత వింత. సింహాచలం…

Read More

గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. -మంత్రి నిమ్మల

యలమంచిలి: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రజలు, రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని స్థానిక శాసనసభ్యులు నిర్మల రామానాయుడు పేర్కొన్నారు. యలమంచిలి, ఊటాడ గ్రామాల్లో రూ. 9.21 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యలమంచిలి లో ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడం కోసం నేరుగా విజ్జేశ్వరం నుంచి గోదావరి జలాలను పైపులైను ద్వారా…

Read More

చాంబర్స్ కళాశాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి.

స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జికేఆర్ ఛాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు, ముఖ్యఅతిథిగా హాజరై, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల వారి హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని , జ్ఞానం, హక్కులు,త కుల వివక్షకు వ్యతిరేకంగా స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి…

Read More

మహిళా రిజర్వేషన్ సార్థకం చేసుకోవాలి.

పాలకొల్లు: ఏప్రిల్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాల లో మహిళా సాధికారిత విభాగం, ఎన్.ఎస్.ఎస్ యూనిట్ల సంయుక్త ఆధ్వర్యంలో స్త్రీ శక్తి కార్యక్రమంలో “నారీ శక్తి వందన్ అధినియం- 2023 మహిళా రిజర్వేషన్ బిల్లు”అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజ రాజేశ్వరి అధ్యక్ష్యోపన్యాసం చేస్తూ, భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నారీ శక్తి…

Read More

కూటమి ప్రభుత్వానికి ప్రచార సారథులు మీరే కావాలి. -మంత్రి నిమ్మల.

పాలకొల్లు: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వానికి మీరే ప్రచార సారథులు కావాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవమనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను సోమవారం రాత్రి తన క్యాంపు కార్యాలయం వద్ద లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వారు ఉద్దేశించి మాట్లాడుతూ, కోటలు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు పెంచాలని కోరారు. జగన్ సాక్షి పత్రిక ఉందని, ప్రభుత్వానికి సొంత…

Read More

వసతి గృహాలు అన్ని సౌకర్యాలతో సిద్ధం చేయాలి. -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు.

అమరావతి: ఏప్రిల్, 13 (తెలుగు న్యూస్ పవర్. కాం) వచ్చే విద్యా సంవత్సరం,పాఠశాలలు పునః ప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు పూర్తి వసతులతో సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల పనితీరుపై సోమవారం సమీక్షించ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More

ఉడాన్ కేఫ్ ఏర్పాట్లపై మంత్రి రామ్మోహన్ నాయుడుకు కృతజ్ఞతలు.

అమరావతి: ఏప్రిల్,12(తెలుగు న్యూస్ పవర్.కామ్) రాష్ట్ర సాంస్కృతిక శాఖ కమిషనర్ పొడపాటి తేజస్వి, విమానాశ్రయాల్లో తినుబండాల ధరలు తగ్గింపు పై, కేంద్ర పౌర విమాన శాఖామాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన చూపుతున్న నాయకత్వం, మనసున్న పాలనకు అద్భుత నిదర్శనమన్నారు. ఉడాన్ యాత్రి కేఫేలను ప్రారంభించడం ద్వారా సాధారణ ప్రజల సమస్యను సౌకర్యంగా మార్చారు. కేవలం రూ.10కి టీ, రూ. 20కి తినుబండారాలు అందుబాటులోకి తీసుకురావడం…

Read More

ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం కు 19 కోట్లతో మహర్దశ.

విజయవాడ: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.19 కోట్ల నిధులు మంజూరు చేసింది. క్రీడాకారుల కోసం అత్యంత ఆధునిక సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు. అభివృద్ధి చేస్తారు, రాత్రి వేళల్లో క్రీడలు నిర్వహించడానికి రెడ్ లైట్స్ ఏర్పాటు చేస్తారు. వర్షం పడినప్పటికీ నీరు నిలవకుండా మురుగునీటి వ్యవస్థ నిర్మిస్తారు. క్రీడా అభిమానుల కోసం గ్యాలరీ సౌకర్యాలు మెరుగుపరుస్తారు. సర్వాంగ సుందరంగా…

Read More