Skip to main content

Telugu News Power

పెదపాడు పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభించిన హోం మంత్రి అనిత.

పెదపాడు: ఏప్రిల్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏలూరు జిల్లా, దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదపాడులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ప్రారంభించారు. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు, పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను జోడిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా ఈ నూతన భవన నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, ధర్మరాజు,…

Read More

పరారీలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల వీడియో సందేశంలో క్షమాపణలు

హైదరాబాద్: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్టాండ్ అప్ కమెడియన్ కటికాల అనుదీప్ ఇటీవల తన షోల్లో ప్రముఖుల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చేస్తున్న హాస్యం ప్రదర్శనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వివిధ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అవుతున్నాయి. సోమాజిగూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్ వంటి చోట్ల కామెడీ క్లబ్ లో అనుదీప్ ప్రదర్శనలు ఇస్తుంటాడు. ఈ ప్రదర్శనలో, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నిహారికల వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ…

Read More

పోలీసులకు ఏసీ స్మార్ట్ హెల్మెట్.

విశాఖపట్నం:12,(తెలుగు న్యూస్ పవర్. కామ్) విధి నిర్వహణలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కువ సమయం ఎండలో నిలబడి వాహనదారులకు తమ సేవలు అందించవలసి వస్తుంది. పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పోలీసులకు ఏసీ హెల్మెట్ సౌకర్యం కల్పించారు. పోలీసులు అలసట నుంచి ఉపశమనం పొందుతారు. ఎక్కువసేపు ఇదేమి చురుగ్గా పాల్గొనడానికి ఈ స్మార్ట్ హెల్మెట్ తోడ్పతుందని పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Read More

జేజేశ్వరరావు వైద్య ఖర్చులకు యూటీఎఫ్ రూ. 33 వేల సహాయం.

యలమంచిలి: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి దండు పద్మావతి (57) పాలకొల్లు , డిఎన్ఆర్ పాఠశాల, ప్రధానోపాధ్యాయులు జేజేశ్వరరావుకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.33 వేల రూపాయలు సేకరించి అందించారు. వారు, వారి బంధువులు, శిష్యుల నుంచి సేకరించి, ఉపాధ్యాయులు, లక్ష్మీనారాయణకు ఈ మొత్తం అందజేశారు. మరో రూ.13 వేలు సోమవారం జమ చేయాలని నిర్ణయించారు. జేజేశ్వరరావు భార్య ఖాతాకు రూ.33 వేలు ఆదివారం జమ చేసారు. ఉపాధ్యాయుని, దండు పద్మావతి…

Read More

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఫిలిం ఇన్స్టిట్యూట్

కాలిఫోర్నియా: ఏప్రిల్ ,10 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతరిక్ష ప్రయాణంలో చారిత్రక విజయాన్ని నమోదు చేసుకున్న ఆర్ట్ మిస్ 11 విజయవంతంగా భూమికి చేరుకోవడాన్ని, శుక్రవారం రాత్రి నాసా ఆమెస్ విజిటర్ సెంటర్‌లో చాబోట్ స్పేస్ అండ్ సైన్స్ సెంటర్‌లో భారీగా తరలివచ్చిన వీక్షకులు ఆర్టెమిస్ II చారిత్రక స్ప్లాష్‌డౌన్‌ను చూసి సంతోషం వ్యక్తం చేశారు. , చంద్రుడి చుట్టూ విజయవంతమైన పరీక్షా ప్రయాణం తర్వాత ఏప్రిల్ 10న. ఈ ప్రత్యేక కార్యక్రమం మిషన్ వెనుక…

Read More

నేడు పాలకొల్లుకు సినీ ప్రముఖుల రాక.

పాలకొల్లు: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్ .కాం) స్థానిక హౌసింగ్ బోర్డ్ లో స్థాపించిన అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, సినిమాటోగ్రఫీ మంత్రి శనివారం ప్రారంభిస్తారని అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, దర్శకులు, వివి వినాయక్, వి ఎన్ ఆదిత్య, రేలంగి నరసింహారావు, తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నటులు శ్రీకాంత్, రచయిత పైడిపాటి రాజేంద్రకుమార్, నిర్మాత తుమ్మలపల్లి రమా సత్యనారాయణ ఈ…

Read More

ముంబై టూర్ సక్సెస్: టూరిజం శాఖ మాత్యులు కందుల దుర్గేష్ వెల్లడి.

ముంబై: ఏప్రిల్ ,10 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి టూరిజం శాఖ మాత్యులు కందుల దుర్గేష్, రెండు రోజులపాటు జరిగిన హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. గ్రాండ్ హైట్ హోటల్‌లో జరిగిన 21వ హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఆసియా ఈ కార్యక్రమం మించింది. దేశీయ, విదేశీ ప్రముఖ ఇన్వెస్టర్లతో భేటీ అయ్యారు.ఎరోస్ ఇన్నోవేషన్, రెడ్ బుల్, అమర్ చిత్ర కథ, శ్రేమ్ గ్రూప్, అక్కోర్, హైట్ హోటల్స్, బ్రిగేడ్ గ్రూప్, లెమన్…

Read More

ఈవీఎం గోడౌన్‌ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

భీమవరం: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రపరచు గొడౌన్ శుక్రవారం కలెక్టర్ చదలవాడ నాగ రాణి పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రత అత్యంత కీలకమని కలెక్టర్ స్పష్టం చేసారు. గోదాములో భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, అలారం వ్యవస్థలు అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో లేదోని ప్రత్యక్షంగా సమీక్షించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కొనసాగించాలని…

Read More

చిన్నారిపై అఘాయిత్యం కేసులో నిందితుడి షాపు కూల్చివేత.

ఆచంట: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో జరిగిన దారుణం పై పోలీసులు స్పందించారు. ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వెలగన వెంకటస్వామి (70) షాపును పోలీసులు శుక్రవారం జెసిబి చేత నేలమట్టం చేయించారు.్ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు అత్యంత కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. నిందితుల అక్రమ కట్టడాలు, ఆస్తులపై చర్యలు తీసుకోవడం ద్వారా నేరగాళ్లకు గట్టి హెచ్చరిక పంపాలని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పోక్సో…

Read More

అనుబంధ బిల్లులు సమర్పించడానికి గడువు పెంచాలి. -యుటిఎఫ్ విజ్ఞప్తి.

అమరావతి: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) అనుబంధ బిల్లులు సమర్పించడానికి గొడుగు పొడిగించాలని కోరుతూ శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ కె. పద్మజను యుటిఎఫ్ రాష్ట్ర సంఘ పక్షాన కలిసి ప్రాతినిధ్యం చేసారు.సప్లిమెంటరీ ఎరియర్ బిల్స్ , ఉద్యోగ విరమణ చేసిన వారి సంబంధించిన బిల్స్ సబ్మిట్ చేయడానికి సైట్ ఓపెన్ కావడం లేదని,ఒకవేళ ఓపెన్ అయినా టోకెన్ నెంబర్ జనరేట్ కానీ విషయాలను డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. రెండు రోజులు పాటు సప్లిమెంటరీ బిల్స్…

Read More