Skip to main content

Telugu News Power

100 కోట్ల ప్రాజెక్ట్ కు అధిపతి, అప్పటికి వయసు పదహారే

ఫ్లోరిడా: మార్చి, 3 (తెలుగు న్యూస్ పవర్. కాం) ఫ్లోరిడాలో పెరిగిన భారతీయ యువతి ప్రంజలి అవస్థి16 ఏళ్ల వయసులో,స్టార్టప్ డెల్వ్.ఏఐ స్థాపించి రూ.100 కోట్ల విలువైన విజయం సాధించిన ప్రేరణాత్మక గాథ!భారత్‌లో జన్మించి 11 ఏళ్ల వయసులో అమెరికా ఫ్లోరిడాకు తరలి వచ్చిన 16 ఏళ్ల ప్రంజలి అవస్థి, ఇంకా హైస్కూల్ పూర్తి చేయకముందే 2022 జనవరిలో డెల్వ్.ఏఐ(డిఇల్ వి.ఏఐ) అనే ఏఐ-ఆధారిత పరిశోధన వేదిక స్థాపించింది. ఈ వేదిక పరిశోధకులకు విద్యా సంబంధమైన విషయాన్ని(అకడమిక్…

Read More

మంత్రి నిమ్మలచే 4.29 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

పాలకొల్లు; మార్చి,2(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు సోమవారం నాలుగు కోట్ల 29 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 6 శంకుస్థాపనలు చేశారు. స్థానిక ఏఎస్ ఎన్ ఎం ప్రభుత్వ కళాశాలకు 23 లక్షలు, కులాయి చెరువు గట్టు అభివృద్ధి సుందరీకరణకు, 2 కోట్ల రూపాయలు, మూడో వార్డు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 40 లక్షల రూపాయలు, సమత మహిళా మండలి భవన నిర్మాణానికి 29వ వార్డులో 40…

Read More

కొత్త రైల్వే జోన్ కు ఆర్థిక సలహాదారు నియామకం.

విశాఖపట్టణం: మార్చి, 2(తెలుగు న్యూస్ పవర్. కాం) విశాఖపట్నం కేంద్రంగా, కొత్తగా ఏర్పాటు అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సోమవారం డాక్టర్ పూడి హరి ప్రసాద్, ప్రిన్సిపల్ ఫైనాన్స్ షియల్ అడ్వైజర్ గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వీరి స్వస్థానం ఉత్తరాంధ్రకు చెందిన ఉద్దానం గ్రామం. వీరు 1993 ఐఆర్ఎస్ బ్యాచ్ కు చెందినవారు. రైల్వే శాఖలో ఏదో హోదాల్లో పని చేశారు, రక్షణ విభాగంలో సంయుక్త కార్యదర్శిగా సేవలు అందించారు. కొత్త రైల్వే…

Read More

లస్కర్లకు వేతనాల పెంపు.

పాలకొల్లు: మార్చి, 2 (తెలుగు న్యూస్ పవర్. కాం) రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు, నిమ్మల రామానాయుడు, జలవనురుల శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న లస్కర్ల సమస్యలను మండలిలో ఇటీవల ప్రస్తావించారు. లస్కర్లకు వేతనాల పెంపు, రిటైర్ అయిన వారి స్థానంలో కొత్తవారిని ఔట్సోర్సింగ్ విధానాల్లో భర్తీ చేయడం వంటి అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా లస్కర్లు మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం కలుసుకుని, కృతజ్ఞతలు తెలియజేశారు. గత 10…

Read More

కొత్త ఉపాధి హామీ పథకం పై అవగాహన సదస్సులు.

పాలకొల్లు: మార్చి,2(తెలుగు న్యూస్ పవర్.కాం) కేంద్ర ప్రభుత్వం, ఉపాధి హామీ పథకాన్ని కొత్తగా,విబి-జి రామ్ జి (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ & ఆజీవికా మిషన్–గ్రామీణ్) పథకం ప్రవేశపెట్టింది. ప్రజలకు ఈ పథకం పట్ల స్పష్టమైన అవగాహన కల్పించేందుకు మండలం లో 6 వారాల పాటు “విబి-జి రామ్ జి జన్-సంవాద్” కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, స్థానిక మండల యం. పి. డి. ఓ యన్. ఉమామహేశ్వరరావు సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ కుటుంబాలకు…

Read More

చిత్రాయి చెరువుగట్టు ఆరోగ్య సమస్యపై స్పందించిన వైసిపి.

పాలకొల్లు: మార్చి, 1(తెలుగు న్యూస్ పవర్ .కాం) స్థానిక చిత్రాయి చెరువు గట్టు నివాసులైన పట్టణ ప్రజలు గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్య పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి శరీరంపై దద్దుర్లు ఏర్పడడం వంటి చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ఇక్కడ నీటి కాలుష్యం వల్ల చర్మ రోగాలు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యపై వైఎస్ఆర్సిపి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి, జిల్లా మార్కెటింగ్ కమిటీ మాజీ అధ్యక్షులు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి…

Read More

స్వగ్రామంలో మంత్రి శ్రమదానం.

పాలకొల్లు: మార్చి,1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల cc శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు స్వగ్రామం ఆగర్తిపాలెం ఆదివారం శ్రమదానం చేశారు. బయోఫోర్ ఫార్మా కంపెనీ తన సి ఎస్ ఆర్ నిధుల నుంచి 20 లక్షల రూపాయలు, ఓఎన్జిసి, సిఎస్సార్ నిధుల నుంచి 15 లక్షలు, నరసింహ 35 లక్షలతో, అపర కర్మలు నిర్వహించే సౌకర్యాలు, స్మశాన సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. మంత్రి నిమ్మల, గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. ఇంటికొకరు…

Read More

కోర్టు తలుపులు తట్టే ప్రతి వ్యక్తికి న్యాయం లభిస్తుందన్న విశ్వాసం కల్పించాలలి.

భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పిలుపు. తిరుపతి:మార్చి 01,(తెలుగు న్యూస్ పవర్.కాం) న్యాయ సేవల కోసం కోర్టు తలుపులు తట్టే ప్రతి పౌరునికి న్యాయం లభిస్తుందన్న విశ్వాసం కల్పించాల్సిన భాద్యత న్యాయమూర్తులందరి పై ఉందని భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, గౌ. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.కె.మహేశ్వరి,…

Read More

ఇరాన్-ఇశ్రాయెల్ ఘర్షణ: మధ్యప్రాచ్యంలోపెరుగుతున్న ఉద్రిక్తత.

యుద్ధక్షేత్రం: మార్చి,1 (తెలుగున్యూస్‌పర్.కామ్) ప్రస్తుతం, భీకర పోరు సాగుతున్న, ఇరాన్‌-ఇశ్రాయెల్ మధ్య ఘర్షణ, మధ్యప్రాచ్య ప్రాంతంలో తీవ్ర రూపం దాలుస్తుంది. ఇటీవల ఇశ్రాయెల్ సైన్యం ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఇరాన్ అధికారులు ఈ దాడులకు ప్రతీకారంగా ఇశ్రాయెల్‌పై క్షిపణులు దూసుకెళ్లాయని ప్రకటించారు.ఈ ఘర్షణకు కారణం ఇశ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నాయకత్వంలో హమాస్ సంస్థపై గాజా పట్టిలో చేసిన దాడులు. ఇరాన్ మద్దతుగా హిజ్బుల్లా, హౌతీ సంస్థలు కూడా ఇశ్రాయెల్‌పై దాడులు చేశాయి….

Read More

ఒక ఐడియా, క్షణాల్లో కాసులు కురిపించవచ్చు.

ఇండియా,మంచు పర్వత శ్రేణి: మార్చి, 1(తెలుగు న్యూస్ పవర్) అదో అంకుర సంస్థ కాదు, నిధులు సమీకరించింది లేదు. కేవలం పర్వతాల్లో వేడి వేడి మ్యాగీ అమ్మి వైరల్ అయిన కంటెంట్ క్రియేటర్! అతను చేసిన పని ఒక్కటే, పర్వతాల్లో మ్యాగీ అమ్మడం. ఒక కంటెంట్ క్రియేటర్ ఒకరోజు ప్రయోగంగా ఈ ఆలోచనను అమలు చేశాడు. ఒక ప్లేట్ ఖరీదు 70 రూపాయల చొప్పున 300 పైగా ప్లేట్లు అమ్మాడు. ఒకే రోజులో సుమారు 21 వేల…

Read More