బాణాసంచా ప్రమాద నివారణ తనిఖీలు.
పాలకొల్లు: మార్చి, 1(తెలుగు న్యూస్ పవర్) ఇటీవల మానవ తప్పిదం వల్ల సంభవించిన, కాకినాడ జిల్లా, వేట్లపాలెం లో బాణాసంచా తయారీ ప్రాంతం వద్ద సంభవించిన భారీ విస్పోటనంతో, రాష్ట్రంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆయా శాఖలు అప్రమత్తం అయ్యాయి. స్థానిక బాణాసంచా తయారీ,విక్రయ కేంద్రాలపై నేరుగా క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ హష్మీ ఆదేశాల మేరకు చురుగ్గా తనిఖీలు చేస్తున్నారు. ప్రజల ప్రాణ, ఆస్థి రక్షణ కోసం రక్షకబట…