Skip to main content

Telugu News Power

అమరావతికి రాజముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ కు కృతజ్ఞతలు.

పార్లమెంటు సభ్యులతో రాష్ట్రపతి ద్రౌపతి మురుము
రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ లోకేష్

న్యూఢిల్లీ: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కాం) విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపతి మురుముకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేష్ రాష్ట్రపతి తో మాట్లాడుతూ, అమరావతి యొక్క చారిత్రక సాంస్కృతిక విశిష్టతలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి కూటమి తరుపున ఎంపికైన పార్లమెంటు సభ్యులు భేటీలు పాల్గొన్నారు.