Skip to main content

Telugu News Power

కాస్మో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేటి నుంచి టెన్నిస్ పోటీలు ప్రారంభం.

పాలకొల్లు: అక్టోబర్,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేటి ఉదయం నుంచి చెరుకూరు బుద్ధ అవతారం రాజు మెమోరియల్, సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ క్వాలిఫైయింగ్ పోటీలు ప్రారంభం అవుతాయి. టోర్నమెంట్ కార్యనిర్వాహక కార్యనిర్వాహక కార్యదర్శి గొట్టుముక్కల శ్రీ వెంకట సూర్యనారాయణ రాజు (బూన్ రాజు) గురువారం తెలిపారు. ముంబై, పూణే, బెంగళూరు, తమిళనాడు, కోల్ కతా, నువ్వే తిరుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని వెల్లడించారు. మెయిన్ రా పోటీలు ఈనెల 18 నుంచి ప్రారంభమవుతాయి అన్నారు. రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ఈ క్రీడా పోటీలను ఆదివారం సాయంత్రం ప్రారంభిస్తారని తెలిపారు.