Skip to main content

Telugu News Power

కూటమి నాయకుల ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం.

పాలకొల్లు: జూన్, 5 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో
పన్నెండు ఏళ్ల ప్రధాన మోడీ పాలనపై నమ్మకం, అభివృద్ధి, పేదల సంక్షేమం సేవలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు జర్నలిస్టు కాలనీలోని పోలింగ్ బూత్- 98 లో ఉన్న శ్రీ విజయ డయాగ్నస్టిక్ కేంద్రం అధినేత శ్రీ కొమ్ముల మురళి సహకారంతో శ్రీ ఏవీఎం మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో, అమ్మ పేరుతో మొక్క కార్యక్రమంలో భాగంగా బిజెపి, టిడిపి, జనసేన నేతలు మరియు డయాగ్నస్టిక్ కేంద్రం సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.