రాంచి : అక్టోబర్,9(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాంచీలో శుక్రవారం జరిగిన టీ 20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ టీం ఓటమి పాలైయింది. వెస్టిండీస్ విజయం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా, శ్రేయస్ అయ్యర్ పేరా ప్రతికూల రికార్డు నమోదయింది. భారత్ శుక్రవారం జరిగిన మ్యాచ్లో 249 పరుగులు సాధించింది. గతంలో ఇదే కెప్టెన్, టీమిండియా 240 పరుగులు పైగా చేసినప్పటికీ విజయాన్ని చేరుకోలేకపోయారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐ పి ఎల్) లో 261,245 పరుగులు చేసినప్పటికీ గెలవలేకపోయింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ పై నెటింజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
పరుగులు ఘనం అయినా ఓటమి పరం.