Skip to main content

Telugu News Power

మయన్మార్ (బర్మా) రాయబారికి స్వామివారి అనుగ్రహ దర్శనం.

బర్మా రాయబారిని స్వామివారి చిత్రపటంతో సత్కరిస్తున్న ఈవో ముచ్చర్ల

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని మంగళవారం మయన్మార్,డిప్యూటీ అంబాసిడర్ ఆఫ్ ఇండియా యంగ్ఎన్, బుడిగి శ్రీనివాసులరెడ్డి,ఐఎఫ్ఎస్, వారు శ్రీ స్వామి వారు అమ్మవార్లను దర్శించుకున్నారు. వారిని ఆలయ కార్య నిర్వహణ అధికారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, వీరబాబు వారికీ ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేసారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణఅధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు,ఆలయ సూపర్నెంట్ వాసు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.