Skip to main content

Telugu News Power

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి మాడవీధుల్లో సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు:సెప్టెంబర్, 28
(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం మాడవీధుల్లో సోమవారం ప్రదోషకాలంలో సప్త ప్రదక్షిణలలో సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆర్. శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ ధర్మకర్త పినిశెట్టి శ్రీనివాస్, ఆలయసూపరింటెండెంట్
పి. వాసు, ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, ఆలయ అర్చకులు రఘునాథ్,సిబ్బంది పాల్గొన్నారు.