కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు -మంత్రి నిమ్మల
యలమంచిలి: మార్చి, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వంల అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.పాలకొల్లు నియోజకవర్గం లో రూ.1 కోటి 2 లక్షలతో జరిగే పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల ఆదివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో రూ 18 లక్షలతో మంచినీటి పథకం మైక్రో ఫిల్టర్ పనులకు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అడవి…