Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో చండీ హోమం.

భీమవరం: ఆగస్టు,12( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు వేదపండితులు చండీహోమం కార్యక్రమం నిర్వహించారు, పుణ్యదంపతులు 80 మంది భక్తిశ్రద్ధలతో హోమ ద్రవ్యాలు సమర్పించి పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్,ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపొలు ఏడుకొండలు, పలువురు భక్తులు పాల్గొన్నారు.

Read More

ఛాంబర్స్ కళాశాల ప్రాంగణంలో ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభం.

పాలకొల్లు: ఆగస్టు, 11( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బి ఆర్ ఆర్, జి కే ఆర్ ఛాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల ఈ 11- నుంచి 20 వరకు ఆధార్ నవీకరణ ప్రత్యేక శిబిరం, కమిషనర్ వారి ఆదేశాలు మేరకు నిర్వహిహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఈ ఆధార్ కార్డు నమోదు లో మార్పులు చేర్పులు చేయుటకు కళాశాల విద్యార్థిని విద్యార్థులతో పాటు, కళాశాల…

Read More

అద్దేపల్లి కళాశాలలో ఘనంగా హర్ ఘర్ తిరంగా జెండా వేడుక.

పాలకొల్లు: ఆగస్టు,11( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం, కళాశాల విద్యాశాఖ కమిషనరేట్, మంగళగిరి వారి ఆదేశాల మేరకు ఆగస్టు 10 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా–2026 కార్యక్రమాలు మంగళవారం నుంచి ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలిసి 100 మీటర్ల జాతీయ…

Read More

పెద గోపురంలో, రుద్ర హోమం లీలా కళ్యాణం.

పాలకొల్లు: ఆగస్టు,11( తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం, మాస శివరాత్రి సందర్భంగా ఉదయం, రుద్ర హోమం పూజల్లో దంపతులు భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. లీలా కళ్యాణం పుణ్యదంపతులచే సాయంత్రం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న, లీలా కళ్యాణం పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప ,అర్చకులు అనీల్, వీరబాబు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు,ఆలయ ధర్మకర్త…

Read More

సీ.ఎం. మానస పుత్రిక ఆక్వా రంగం. రైతులను అన్ని విధాల ఆదుకుంటాం. -వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి అచ్చెం నాయుడు.

పాలకొల్లు:ఆగస్టు,11( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర అభివృద్ధికి అక్వా రంగం వెన్నుదన్నుగా నిలుస్తుందని గుర్తించి, అక్వారంగాన్ని అభివృద్ధి చేయటంలో చంద్రబాబు దూర దృష్టి ఉందని రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెం నాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆక్వా రైతులకు యూనిట్ కు రూ. 1.50 పై. ల కే విద్యుత్తు అందించే బృహత్తర పధకానికి, స్థానిక బైపాస్ రోడ్ లో మంగళవారం నిర్వహించిన రైతు మహాసభలో, వేలాది…

Read More

సీ.ఎం. మానస పుత్రిక ఆక్వా రంగం.

రైతులను అన్ని విధాల ఆదుకుంటాం. -వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి అచ్చెం నాయుడు. పాలకొల్లు:ఆగస్టు,11( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర అభివృద్ధికి అక్వా రంగం వెన్నుదన్నుగా నిలుస్తుందని గుర్తించి, అక్వారంగాన్ని అభివృద్ధి చేయటంలో చంద్రబాబు దూర దృష్టి ఉందని రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెం నాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆక్వా రైతులకు యూనిట్ కు రూ. 1.50 పై. ల కే విద్యుత్తు అందించే బృహత్తర పధకానికి,…

Read More

దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర!

కేంద్రమంత్రి, స్థానిక ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. భీమవరం: ఆగస్టు, 10( తెలుగు న్యూస్ పవర్. కామ్)హర్ ఘర్ తిరంగా, 80వ స్వాతంత్ర్య దినోత్సవం, వందేమాతర గీతం 150వ వార్షికోత్సవాల స్ఫూర్తితో భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి ‘తిరంగా యాత్ర’ను కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి స్థానిక లోక్ సభ సభ్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, సోమవారం జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.మార్గమధ్యంలో డాక్టర్…

Read More

క్రీడల్లోనూ రాణిస్తే విద్యలోనూ అగ్రస్థానంలో నిలుస్తారు.

అమరావతి ఛాంపియన్షిప్ జిల్లాస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం : ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్)విద్యార్థులు క్రీడల్లో బాగా రాణిస్తే మంచి శరీర దారుఢ్యంతో, విద్యలోనూ అగ్రస్థానంలో నిలుస్తారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పేర్కొన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని…

Read More

పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎప్పుడూ జనసేన కార్యకర్తల సంక్షేమం, అభ్యున్నతి గురించే

-పోలిట్ బ్యూరో చైర్మన్ నాదెండ్ల. -జన సైనికులు, వీర మహిళల త్యాగానికి తగిన గుర్తింపు దక్కుతుందని హామీ. -స్థానిక ఎన్నికల్లో మన బలం చూపిద్దాము. -కలిదిండిలో కొల్లేరు ప్రాంత జనసేన నాయకులతో భేటీలో పి.ఏ.సి. ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కలిదిండి : ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ సిద్ధాంతాలను, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను క్షేత్ర స్థాయిలో బలంగా ముందుకు తీసుకువెళ్ళిన జనసైనికులు, వీర…

Read More

వైసిపి పార్టీ నిరసన ర్యాలీ.

పాలకొల్లు: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పై సిబిఐ విచారణ కోరుతూ, గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఈ దీక్షలు విజయవంతం కావడంతో సోమవారం పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి గుడాల గోపి ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ తలపెట్టారు. ఈ సందర్భంగా ఎలమంచిలి మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు మాట్లాడుతూ, శాంతియుతంగా తాము నిరసన…

Read More