Skip to main content

Telugu News Power

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో తెలంగాణలో వరుణ యాగం.

హైదరాబాద్: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన వరుణ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సతీసమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో, 11 హోమగుండాలతో వరుణ యాగాన్ని నిర్వహించారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసి, చెరువులు, జలాశయాలు నిండాలని. పంటలు సమృద్ధిగా పండాలని. రైతన్నల కష్టానికి…

Read More

పాలకొల్లు శంభేశ్వరాలయంలో మహా రుద్ర యాగం ప్రారంభం.

పాలకొల్లు: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శంభుని అగ్రహారం లో వేంచేసి ఉన్న శ్రీ రత్నమాల సమేత సంభేశ్వర స్వామి వారి ఆలయంలో మహా రుద్రయాగం సోమవారం ప్రారంభమైంది. దైవజ్ఞ డాక్టర్ నెట్టల ఫణి భాస్కర శర్మ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ యాగం జరుగుతుందని తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ మహా రుద్ర యాగంలో 1331 సార్లు రుద్రాభిషేకం జరుగుతుందని వివరించారు. స్వామివారికి పంచ హారతులు, ధూప సేవ, అన్నాభిషేకము, రుద్రకమార్చన,…

Read More

ఘనంగా యుటిఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవం.

యలమంచిలి: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవం యలమంచిలి మండల శాఖ, సోమవారం ఘనంగా నిర్వహించింది. స్థానికమేడపాడు కూడలిలో యుటిఎఫ్ జండా స్తూపం వద్ద జాతీయ పతాకాన్ని జిల్లా కార్యదర్శి, దండు పద్మావతి ఆవిష్కరించారు. పతాకాన్ని సీనియర్ నాయకులు యీడేపల్లి వీర రాఘవులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన, సభకు యుటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు గుత్తిందీవి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ముఖ్యఅతిథిగా హాజరైన యుటిఎఫ్ జిల్లా…

Read More

శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి 108 కలశములతో జలాభిషేకం.

పాలకొల్లు: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము లో శ్రీ స్వామివారికి జలాభిషేకం సందర్భంగా సోమవారం, ఉదయం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజ, శ్రీ స్వామివారికి 108 కలశములతో అభిషేకం ఏకాదశ రుద్రములతో అభిషేక పండితులు, బ్రాహ్మణులుచే స్వస్తి మంత్రాలతో స్వామివారి 108 కలశములు పూజలు, రుత్వికులతో రుద్ర పారాయానణం చేయుట, వన పూజ దేవతలను ఆరాధన చేయుట మొదలగు పూజా కార్యక్రమము జరిగిగాయి. క్షీరా…

Read More

టీటీడీ జేఈవోగా ప్రభల గోపీనాధ్ కు బాధ్యతలు.

తిరుమల: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక కేంద్రం, తిరుమల తిరుపతి దేవస్థానం నూతన జేఈవో (వైద్యం మరియు విద్య)గా నియమితులైన ప్రభల గోపీనాథ్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.అనంతరం తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో, లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.టీటీడీ…

Read More

నేడు పాలకొల్లులో ఆక్వా రైతుల మహాసభ.

కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. బ్రాడీపేట బైపాస్ రోడ్ లో భారీ ఏర్పాట్లు. మంత్రి నిమ్మల స్వీయ పర్యవేక్షణ. కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఉభయగోదావరి జిల్లాల ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు రాక. పాలకొల్లు: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బ్రాడీపేట బైపాస్ రోడ్ లో మంగళవారం ఆక్వా రైతు సంఘాల ఆధ్వర్యంలో మహాసభ నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ పై యూనిట్ ధర రూ. 1.50 ల కు అందరికీ వర్తింపజేయటంతో…

Read More

కామన్వెల్త్ పతక విజేతలతో ప్రధాని మోదీ భేటీ.. క్రీడాకారులకు అభినందనలు.

న్యూఢిల్లీ:ఆగస్టు, 9( తెలుగు న్యూస్ పవర్. కామ్) గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో కామన్వెల్త్ పతక విజేతలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఆదివారం సమావేశమయ్యారు. క్రీడాకారుల విజయాలను ప్రశంసించిన ప్రధాని వారి కృషి, పట్టుదల, క్రమశిక్షణ దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత క్రీడా ప్రతిభను చాటినందుకు అథ్లెట్లను అభినందించారు. “ఆడేవారే ఎదుగుతారు”…

Read More

జక్కంపూడి కృషితో ప్రజల దాహార్తి తీర్చిన చలివేంద్రం ముగింపు.

పాలకొల్లు: ఆగస్టు,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) బిజెపి సీనియర్ నాయకులు, పోడూరు మండలం ఇన్చార్జి, సెంట్రల్ రైల్వే డి ఆర్ యు సి సి మెంబర్ జక్కంపూడి కుమార్ ప్రోత్సాహముతో ఉభయ గోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణోత్సవ కమిటీ, పాలకొల్లు వారి ఆధ్వర్యంలో వేసవి కాలంలో రైల్వే ప్రయాణీకుల దాహార్తిని తీర్చేందుకు పాలకొల్లు రైల్వే స్టేషన్ లో ఏప్రిల్ 8 న ప్రారంభించిన చలివేంద్రం ఆగస్టు 9 ఆదివారం నాటికి 4 నెలలు దిగ్విజయముగా…

Read More

ఆక్వా రైతు మహాసభకు పాలకొల్లు తరలి రావాలి. -రాష్ట్ర సంఘం పిలుపు ఈ నెల 11న జరిగే సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు రాక.

పాలకొల్లు: ఆగస్టు,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతు సంఘం, రాష్ట్ర అధ్యక్షులు, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో, ఈనెల 11న ఆక్వారైతు మహాసభ నిర్వహించాలని నిర్ణయించినట్టు, స్థానిక జై భారత్ శ్రీ క్షీరా రామ ఆక్వారైతు సంఘం, అధ్యక్షులు బోణం వెంకట నర్సయ్య ( చినబాబు) ఆదివారం వెల్లడించారు. ఎంతో కాలంగా, అపరిష్కృతంగా ఉన్న, ఆక్వా రైతులు ఎదురుచూస్తున్న విద్యుత్ సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు. ఆక్వా రైతులు చేపట్టిన ఎన్నో…

Read More

నరసాపురం లేసు కళాకారులకు కంటి పరీక్షలు.

పరీక్షల్లో 552 మందికి దృష్టి లోపాలు, 40 మందికి శుక్లాల గుర్తింపు ఉచిత కళ్లద్దాలు, శస్త్రచికిత్స సదుపాయం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో వరుస నేత్ర వైద్య శిబిరాలు. నరసాపురం: ఆగస్టు, 9 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో నరసాపురం ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్లో 700 మంది క్రోచెట్ లేస్ కళాకారులకు కంటి పరీక్షలు ఆదివారంనిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం వేదికపై నుంచి పవన్…

Read More