Skip to main content

Telugu News Power

హర్ ఘర్ తిరంగా, ఘనంగా యలమంచిలి లో ర్యాలీ.

యలమంచిలి: ఆగస్టు, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రతి ఒక్కరూ దేశభక్తిని అలవర్చుకోవాలని, మండల పరిషత్ అధ్యక్షురాలు ఇనుకొండ ధనలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు, 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా జండా పండుగ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఇ) జె డి వి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 100 అడుగుల పొడవైన జాతీయ పతాకాన్ని, సుమారు…

Read More

కొత్త పింఛన్లు కోసం వినతి.

పాలకొల్లు: ఆగస్టు,13( తెలుగు న్యూస్ పవర్. కామ్) కొత్తవారికి పింఛన్లు మంజూరు చేయాలని పూర్వ ఆచంట శాసనసభ్యులు, కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు దిగుపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నర ఏళ్లవుతున్నప్పటికీ ఒక్క పింఛన్ కూడా కొత్తగా మంజూరు చేయలేదని ఆరోపించారు. అర్హులైన వారికి వెంటనే పింఛన్లు మంజూరు చేయటానికి ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో నేటికీ కుల వివక్షత కొనసాగుతుందని ఆరోపించారు. అరట్లకట్ల, వడలివానిపేట దళితుల…

Read More

ప్రజారోగ్యమై ప్రభుత్వ లక్ష్యం. -మంత్రి నిమ్మల.

పాలకొల్లు: ఆగస్టు,13( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజల కేమీ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక ఇమిడి సత్యనారాయణ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి గురువారం స్వయంగా పరిశీలించారు. ఎందుకు సంబంధించి అధికారులు, కాంట్రాక్టర్లతో సమగ్రంగా సమీక్ష సమావేశం సుదీర్ఘంగా నిర్వహించారు. త్వరలో వేగం పెంచాలని, నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు….

Read More

అధినేత ఆశీస్సులతో ఘర్ వాపసి బాబులిద్దరికి వైసిపి లో పెద్ద పీట. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం.

పాలకొల్లు:ఆగస్టు,14( తెలుగు న్యూస్ పవర్.కామ్) పాలకొల్లు వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉత్సాహం పెళ్ళుబుకింది. వైసిపి పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్థానిక, సీనియర్ నాయకులు మేకా శేషుబాబు, గుణ్ణం నాగబాబు లకు పార్టీలో సముచిత స్థానం కల్పించినట్టు ఆదేశాలు గురువారం అందాయన్న సమాచారం ఇందుకు కారణం అయ్యింది. మేక శేషుబాబు జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జిల్లాలోనే మొదటి వైసీపీ పార్టీకి ఖాతా తెరిచిన నాయకుడుగా చెబుతారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి…

Read More

ప్రజల ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, అందమైన పార్కుల సృష్టి. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: ఆగస్టు,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణ ప్రజల ఆరోగ్యానికి ఆహ్వానానికి వివిధ ప్రాంతాల్లో అందంగా పార్కులను, సుందర ప్రదేశాలను తీర్చిదిద్దుతున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరులను శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, అబ్దుల్ కలాం ఆరోగ్య వనం, కొత్త కుళాయి చెరువు ప్రాంతాలను బుధవారం ఓటమి నాయకులతో కలిసి పరిశీలించారు. సుందరీకరణ అభివృద్ధికి సంబంధించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు, ఏజెన్సీలకు మంత్రి సూచించారు. పట్టణ ప్రజలు…

Read More

జగన్ ను తిట్టటానికి రైతుల సొమ్ముతో సభలు పెడతారా? రైతులకు 90శాతం సబ్సిడీతో కెపాసిటర్లు ఇవ్వాలి. -వైసిపి ఇంచార్జ్ గుడాల గోపి

పాలకొల్లు: ఆగస్టు, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతుల సొమ్ముతో సభలు పెట్టి జగన్ తిట్టడం ఎలా ఓటింగ్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి ప్రశ్నించారు. జీవో వల్ల కొత్తగా ఒరిగిందేమీ లేదని, కేవలం నాకు జూన్ నిబంధన మాత్రమే తొలగించాలని వివరించారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే సందర్భంలో మొదటి సంతకం కోరేతున్న సబ్సిడీ ఫైల్ పై సంతకం పెడతానని నాడు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఆ…

Read More

బూటకపు జీవోలతో రైతులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు. -ముదునూరి ఘాటు విమర్శలు.

నర్సాపురం: ఆగస్టు,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం మూడు నెలలు తిరక్కుండానే రెండు జీవోలు తెచ్చి ఆక్వా రైతులను మోసం చేస్తున్నది మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షులు, నాయకుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతా సభ మంగళవారం సభా పర్వం ముగిసిన తరువాత, వైసిపి పార్టీ నాయకుల విమర్శలపర్వం బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా, ముదుమూరి మాట్లాడుతూ, కొత్తగా వచ్చిన జీవో ఆర్ టి నెంబర్ 57 వల్ల…

Read More

ఉప్పాడకు గొప్ప వరం, తీర రక్షణ గోడ. ఐఐటీ-మద్రాస్‌తో ఎం ఓ యూ.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒప్పందం. రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ బాధ్యతలు. మంగళగిరి:ఆగస్టు,12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ – మద్రాస్‌కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్…

Read More

అద్దేపల్లి కళాశాలలో ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం.

పాలకొల్లు:ఆగస్టు,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో గ్రంధాలయ విభాగం వారు జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా,మాట్లాడుతూ గ్రంథ పాలకుల దినోత్సవం ఎలా ఏర్పడింది, గ్రంథాలయాల వినియోగంలో డిజిటల్ లైబ్రరీ పాత్ర , డిజిటల్ కంటెంట్ ప్రస్తుతం వాడుతున్న విధానాన్ని విద్యార్థులకు తెలియజేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టి…

Read More

మండల పరిషత్ ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా ర్యాలీ.

పాలకొల్లు:ఆగస్టు,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం, హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నుంచి పూలపల్లి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం వరకు సాగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో దేశభక్తి ప్రబోధిత నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో మండల స్థాయి అధికారులు ఉమామహేశ్వర రావు, పద్మాజీ రావు, గుమ్మళ్ల వీరస్వామి, మూర్తి, మంతెన నారాయణ…

Read More