Skip to main content

Telugu News Power

స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి. బిజెపి శ్రేణులకు పిలుపు.

పాలకొల్లు: ఆగస్టు, 6( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతీయ జనతా పార్టీ భవిష్యత్తును, పార్టీ ప్రతిష్టను పెంచే, స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సమాయత్తం కావాలని, జిల్లా బిజెపి అధ్యక్షురాలు, అయినంపూడి శ్రీదేవి పిలుపునిచ్చారు. స్థానిక ఎలక్ట్రీషియన్స్ సంఘం భవనంలో గురువారం పట్టణ అధ్యక్షులు కొల్లికొండ ప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రత్యేక హోటల్లో సమగ్ర సవరణ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క ఓటు నమోదయ్యాలా శ్రద్ధ వహించాలని కోరారు. కార్యకర్తలు తమకు పార్టీ…

Read More

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వైసీపీ పార్టీ నిరసన దీక్షలు ప్రారంభం.

పాలకొల్లు: ఆగస్టు,6( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, ముఖ్యంగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలపై పార్టీ అధ్యక్షులు, వై. యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు, అధ్యక్షతన పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ గాంధీ బొమ్మల సెంటర్ వద్ద రిలే నిరహార దీక్ష కార్యక్రమం జరిగింది. రిలే…

Read More

రైతు పొలానికి భద్రత, రాజముద్ర పాసుపుస్తకం. -మాజీ ఎమ్మెల్సీ అంగర

పాలకొల్లు: ఆగస్టు,6( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజముద్ర తో కూడిన పట్టాదారు పాసుపుస్తకం రైతుల పొలాలకు భద్రత కల్పిస్తుందని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు పేర్కొన్నారు. అంగర స్వగ్రామం, కాపవరంలో గురువారం “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ, తాతల నాటి నుంచి వస్తున్న రైతుల ఆస్తుల పాస్ పుస్తకం పై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటో వేసి రైతులను భయాందోళనకు గురిచేసిన…

Read More

ఎల్ ని నో ప్రభావం పై రైతుల ఇళ్లకు వ్యవసాయ అధికారులు

పాలకొల్లు: ఆగస్టు,6( తెలుగు న్యూస్ పవర్. కామ్) వ్యవసాయ అధికారులు మండలం లో నేటి నుంచి “రైతన్నా మీకోసం” లో భాగంగా వరి పంట ఫై ఎల్ ని నో ప్రభావం అడిగమించడానికి కార్యాచరణ ప్రణాళిక రైతులకు వివరించడానికి, ప్రతీ రైతు సేవ కేంద్రం ఉన్న గ్రామం లో వ్యవసాయ, అనుబంధ శాఖలు అధికారులు ప్రతీ రైతు ఇంటికి వెళ్లి వరి పంట ఫై జరిగే మార్పులను వివరిస్తారు. వీరితో పాటు నీటి సంఘం సభ్యులు, అభ్యుదయ…

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఏఎంసీ చైర్మన్ విజయ భాస్కర్.

పాలకొల్లు: ఆగస్టు,6( తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, తెలుగుదేశం నాయకులు కోడి విజయభాస్కర్ దంపతులు గురువారం స్థానిక పంచారామ క్షేత్రం లో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి, అన్నపూర్ణ అమ్మవారి దర్శించుకున్నారు. గత కొంతకాలంగా హైదరాబాదులో వైదచికిత్స తీసుకుని, ఆరోగ్యం మెరుగవటంతో హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నట్టు తెలిపారు. అర్చకులు క్రిష్టప్ప వీరికి ఆశీర్వచన పూజలు నిర్వహించి, తీర్థ…

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఏఎంసీ చైర్మన్ విజయ భాస్కర్.

పాలకొల్లు: ఆగస్టు,6( తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, తెలుగుదేశం నాయకులు కోడి విజయభాస్కర్ దంపతులు గురువారం స్థానిక పంచారామ క్షేత్రం లో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి, అన్నపూర్ణ అమ్మవారి దర్శించుకున్నారు. గత కొంతకాలంగా హైదరాబాదులో వైదచికిత్స తీసుకుని, ఆరోగ్యం మెరుగవటంతో హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నట్టు తెలిపారు. అర్చకులు క్రిష్టప్ప వీరికి ఆశీర్వచన పూజలు నిర్వహించి, తీర్థ…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు 10 గ్రాముల బంగారం కానుక.

భీమవరం: ఆగస్టు, 6( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం పధకానికి, విశాఖపట్టణం కి చెందిన వేగేశ్న సురేష్ కుమార్ వర్మ, సువర్ణ తేజశ్వి దంపతులు 10 గ్రాముల బంగారం విరాళంగా అందజేసారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా, వారికి, శేష వస్త్రం, అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు ఇచ్చి సత్కరించారని…

Read More

యలమంచిలి కనకదుర్గమ్మ అమ్మవారికి నేడు ఆషాడమాస సారె.

యలమంచిలి: ఆగస్టు,6( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండల కేంద్రం యలమంచిలి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ చక్ర సమేత అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా శుక్రవారం ఉదయం గం. 9 లకు భక్తులు ఊరేగింపుగా బయలుదేరి సారె సమర్పిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారుకి,పళ్ళు పువ్వులు కాయలు, కూరగాయలతో శాకంబరీ మాత అంకరణతో భక్తులకు అనుగ్రహ దర్శనం చేస్తారు. భక్తులు సారపు సంబంధించి నైవేద్యాలు, మిఠాయిలతో పాల్గొనవలసిందిగా భక్తులకు నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Read More

అఖిల భారత పోలీసు క్రీడల్లో సత్తా చాటిన ఏపీ పోలీస్ 11 పతకాలతో జాతీయ స్థాయిలో ప్రతిభ.

అమరావతి:ఆగస్టు, 5( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ 11వ అఖిల భారత పోలీసు క్రీడలు–2026లో అద్భుత ప్రతిభ కనబరిచింది. మొత్తం 11 పతకాలను కైవసం చేసుకుంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో జూలై 23 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ క్రీడల్లో ఏపీ పోలీసు క్రీడాకారులు రాష్ట్రానికి గర్వకారణమైన విజయాన్ని అందించారు. ఏపీ పోలీసు జట్టు మొత్తం 5 స్వర్ణ పతకాలు, 3 రజత పతకాలు, 3 కాంస్య…

Read More

కృష్ణారావు శత జయంతి ఏడాది పాటు జరగటం వారిపై ప్రేమకు నిదర్శనం. -ఎమ్మెల్యే బుద్ధప్రసాద్.

అంబరాన్ని అంటిన మండలి 101వ జయంతి వేడుకలు. కృష్ణారావు గారికి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ , నాయకులు, అభిమానులు. అవనిగడ్డ: ఆగస్టు, 5( తెలుగు న్యూస్ పవర్. కామ్) శత జయంతి ఏడాది పొడవునా ప్రతిరోజు వేడుకలు జరిగిన అరుదైన ఘనత కృష్ణారావుకే దక్కిందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. అవనిగడ్డలో మంగళవారం మండలి వెంకటకృష్ణారావు 101వ జయంతి వేడుకలు అంబరాన్ని అంటే స్థాయిలో ఘనంగా జరిగాయి. అవనిగడ్డ వంతెన సెంటర్లో కృష్ణారావు విగ్రహానికి…

Read More