అమెరికాలో ప్రమాదం పాలకొల్లులో విషాదం
పాలకొల్లు: జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) స్థానిక, ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన కొటికలపూడి రాజమోహన్రావు కుటుంబ సభ్యులు, కిన్నెర కూల్ డ్రింక్స్ అధినేత తాతాజీ కుమారుడు, కృష్ణ కిషోర్ (51) (టిన్ను), కోడలు ఆశ కన్నా అమెరికాలోని, వాషింగ్టన్ నగరంలో ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో మరణించినట్టు సమాచారం వచ్చింది. ఈ దంపతులు, తమ సంతానం శివాని, సుచయ్ కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ట్రక్ ఢీ కొట్టడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు తెలియవచ్చింది. ప్రమాదంలో…