Telugu News Power

తుది పోరులో గెలిచేది ఎవరో ట్రోఫీతో నిలిచే విజేత ఎవరో

పాలకొల్లు, నవంబరు13, (తెలుగు న్యూస్ పవర్)
పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెరుకూరి బుద్దావతారం రాజు స్మారక టెన్నిస్ పోటీలు ముగింపు దశలో ఉన్నాయి. సెమీఫైనల్ పోటీలు గురువారం ఉత్కంఠ భరితంగా సాగాయి.
విజేతల వివరాలు:
70 ఏళ్ల పైబడిన వారి సింగిల్స్
ఎస్. శెట్టు 6- 4,6- 4 వరుస సెట్లలో జీ.వి. సన్యాసి రాజు పై గెలుపొందారు.
70 ఏళ్ల పైబడిన డబుల్స్ విభాగాల్లో ఏ. రాంబాబు అండ్ సెట్టు జట్టు రాధాకృష్ణమూర్తి, జీ.వి. సన్యాసి రాజు జట్టు పై 6-3 5-7,10-6 సెట్లలో గెలిచింది.
65 పైబడిన సింగిల్స్ ఫైనల్స్
వి.శ్రీనివాస్ రెడ్డి 6-1, 6 -3 వరుస సెట్లలో ఎం ఉదయభాస్కర్ రాజు పై గెలుపొందారు .
65 ఏళ్లు పైబడిన డబ్బుల్స్
వి శ్రీనివాస్ రెడ్డి మరియు ఎస్ ఎస్ రావత్ 6 1 6 3 ఆరు మూడు వరుస సెట్లలో సుబ్రహ్మణ్యం పార్థసారథి పై విజయం సాధించారు.
55 ఏళ్లు పైబడి సింగిల్స్
సెమీఫైనల్స్
ఆర్ ఎన్ రమేష్ 6- 3 6- 2 వరుస సెట్లలో బాబు రాజా పై గెలుపొందారు.
అలాగే సింథిల్ కుమార్ 6-4 ,6-3 వరుస సెట్లతో ఆశిష్ బెహరపై గెలుపొందారు.
45 ఏళ్లు పైబడిన సింగిల్స్
ఎమ్మెస్ కిరణ్ 6- 3, 5 -7, 10- 3 సెట్లలో రమేష్ బాబుపై గెలుపొందారు. రెడ్డి నాగరాజ్ 6-4,6-3 వరుస సెట్లలో భాస్కరరావు పై గెలుపొందారు.