Skip to main content

Telugu News Power

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు 29 నుంచి ప్రారంభం.

పాలకొల్లు: జూలై,27( తెలుగు న్యూస్ పవర్. కామ్) అమరావతి ఛాంపియన్షిప్, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఈనెల 29 నుంచి ప్రారంభం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు పూర్తి వివరాల కోసం బోనం రవిబాబు 9246043029,
వై.సత్యనారాయణ9492728604 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. పాలకొల్లు, పూలపల్లి, లంకల కోడేరు, మేడపాడు ఉన్నత పాఠశా ల క్రీడా మైదానాల్లో వివిధ పోటీలు నిర్వహిస్తారు. అండర్ 17-24 పురుషులు మహిళలకు ఈ క్రీడలు నిర్వహిస్తారు.