Telugu News Power

చవాకుల ట్రస్ట్ చలివేంద్రం ఏర్పాటు.

చలివేంద్రం ప్రారంభించిన పెచ్చెట్టి బాబు

పాలకొల్లు: మే,7(తెలుగు న్యూస్ పవర్. కామ్)
చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, పాలకొల్లు రైల్వే గేట్ వద్ద ఏర్పాటుచేసిన రస్నా చలివేంద్రం కేంద్రం వద్ద పలువురు బాటసారులకు గురువారం దాహార్తిని తీర్చారు .ఈ ఈ చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పెచ్చెట్టి వెంకట నరసింహారావు (బాబు) విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ చవాకుల సూర్య నరేష్ బాబు , కొట్టు భాస్కర్ రావు, గంట నాగరాజు, నారిన ప్రతాప్ రామానాయుడు, యర్రంశెట్టి వెంకటరత్నం,దేవరపల్లి చక్రవర్తి , బోనం మునుసుబుగారు, కోలాటి పెద్ది రాజు, సలాది సత్యనారాయణ మూర్తి, మండెల పెద సత్యనారాయణ , రాయి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.