Skip to main content

Telugu News Power

Blog

యు.టి.ఎఫ్. టెట్ పై ధర్నా

భీమవరం:డిసెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్,రాష్ట్ర సంఘం టెట్ పై ఇచ్చిన కార్యాచరణ పిలుపుమేరకు, గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్ల తో ప్రాతినిధ్యం చేశారు. సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని కోరారు. 2. టెట్ కు హాజరయ్యే ఉపాధ్యాయులకు ఓడి మంజూరు చేయాలన్నారు.3. బదిలీ అయిన ఉపాధ్యాయులు వెంటనే విడుదల చేయాలని 4. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుల సెలవు సమస్య పరిష్కరించాలన్నారు.5….

Read More

వినియోగదారులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలి.

పాలకొల్లు:డిసెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) వినియోగదారులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని ప్రిన్సిపల్ టి. రాజా రాజేశ్వరి పిలుపునిచ్చారు. స్థానిక అద్దెపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో వినియోగదారుల వారోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ pసందర్భంగా,అధ్య క్షోపన్యాసం చేస్తూ, వినియోగదారుల రక్షణ కోసం 2019లో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం మోసాలు, అక్రమాల గురించి, నాసిరకం సరుకులు,సేవలపై నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నదన్నారు. రిసోర్స్ పర్సన్ హాబీబ్ సుల్తాన్ ఆలీ తన ప్రసంగంలో చట్టం…

Read More

మెడ్ పాస్ రూ.999 ల చౌక హెల్త్ కార్డ్ విడుదల

పాలకొల్ల:డిసెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక పూలపల్లి వద్ద ఉన్న మెడ్ యునైటెడ్ ఆసుపత్రి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్డిఓ దాసిరాజు మెడ్ పాస్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య రక్షణ కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నదని, అందుకే పాలకొల్లు 100 పడకల ఆసుపత్రి మంత్రి నిమ్మల రామానాయుడు తీసుకొచ్చారన్నారు. అయితే ప్రస్తుత మెడ్ పాస్, ప్రజలందరికీ 999 రూపాయల అందుబాటు ధరలో ఉందని, ఇది…

Read More

డివిజన్ స్థాయి త్రో బాల్ పోటీల్లో యలమంచిలి విజేత

యలమంచిలి డిసెంబర్ 18 (తెలుగు న్యూస్ పవర్) డివిజన్ స్థాయిలో ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. నరసాపురం,మొగల్తూరు పోడూరు,యలమంచిలి పాలకొల్లు మండలాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. యలమంచిలి మండలంలో గురువారం ఈ పోటీలు జరిగాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేడపాడు లో మహిళ క్రీడాకారుల త్రో బాల్ పోటీలు జరిగాయి. స్థానిక ఎంపీటీసీ సభ్యులు డేగల సూర్యకుమారి మాజీ సర్పంచ్ అడ్డాల వాసుదేవరావు క్రీడాపోటీలు ప్రారంభించారు. ఐదు మండలాల మహిళ క్రీడాకారులు పాల్గొన్న త్రోబాల్ పోటీల్లో…

Read More

కళ్యాణోత్సవాలతో పులకించునున్న పాలకొల్లు.

పాలకొల్లు: డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్) ఉభయగోదావరి జిల్లాల గోవిందమాల కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న 33వ కళ్యాణోత్సవాలతో పాలకొల్లు భక్తజనం పులకించనున్నారు. ఈనెల 20 నుంచి 22 వరకు పాలకొల్లు ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. ఈ పుణ్య కార్యానికి స్థానిక పెనుమదం రోడ్డులో గల ఆర్ఆర్ రైస్ మిల్ ప్రాంగణం వేదిక కానుంది. గణపతి హోమం శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమవుతుంది. దేవరపల్లి రామకృష్ణ దంపతులు పూజలు నిర్వహిస్తారు. శ్రీ చక్ర పూజ శనివారం ఉదయం…

Read More

జాతీయ పెన్షనర్స్ డే

పాలకొల్లు:డిసెంబర్,17(తెలుగు న్యూస్ పవర్జాతీయ పింఛనుదారుల దినోత్సవం స్థానిక పింఛన్దారుల భవనంలో బుధవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ నాయకులు వంగా నరసింహారావు అధ్యక్షత వహించారు. డి ఆర్ కె రాజు స్వాగతం పలికారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి ఎస్ ప్రతాప్ రాజు నేషనల్ పెన్షన్ డే విశిష్టతను, డి ఎస్ నకారా, జస్టిస్ వై.వి.చంద్ర చూడ్ పెన్షనర్లకు చేసిన ఉపకారం మర్చిపోలేనిదని పేర్కొన్నారు. ఈ…

Read More

ఒక కుటుంబ, ఒక వ్యాపారవేత్త ఎన్ఎస్ఎస్ ప్రచారం.

పాలకొల్లు:డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం ఎన్ఎస్ఎస్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తత గ్రామాలైన యల్లవానిగరువు,అడవిపాలెం లో విద్యార్థులు, అధ్యాపకులు, ఇంటికో వ్యాపారవేత్త నినాదంతో ప్రచారం చేశారు. ఇది దేశ అభివృద్ధికి బలమైన ఆధారమని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం రామకృష్ణ, వి విజయలక్ష్మి, బూసి వెంకటస్వామి, ఆశాజ్యోతి, స్వర్ణలత,సచివాలయ సిబ్బంది విద్యార్థులు…

Read More

గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి పోటీలు

పాలకొల్లు డిసెంబర్ 17 తెలుగు న్యూస్ పవర్ ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, గణిత పోటీల్లో పాల్గొనడం సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యం అలవాడతాయన్నారు. గణిత జ్ఞానం అందరికీ ఎంతో అవసరం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణిత సుడోకో, మ్యాజిక్ స్క్వేర్ అనే అంశం మీద పజిల్స్ పోటీలు నిర్వహించారు. ఈ…

Read More

పాలకొల్లు మున్సిపాలిటీ ప్రత్యేక గ్రేడుతో ప్రజలకు మేలు-మాజీఎమ్మెల్సీఅంగర

పాలకొల్లు: డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్). పాలకొల్లు మున్సిపాలిటీ ప్రత్యేక గ్రేడు మున్సిపాలిటీగా వర్గోన్నతి పొందటం, పాలకొల్లు పట్టణ ప్రజలందరికీ ఒక మంచి రోజుని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలు బలోపేతం చేయడానికి వాటిని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు. ఇందువల్ల మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులు చేయటానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయన్నారు. మంచినీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు పెంచుకోవడానికి ఈ మార్పు ఉపయోగపడుతుందన్నారు. మున్సిపాలిటీ నూరేళ్ల తర్వాత…

Read More

అత్యంత శక్తివంతమైన మహిళ ఉపాసన

పాలకొల్లు:డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్) కొణిదల ఉపాసనకు వ్యాపారంలో అత్యంత శక్తివంతమైన మహిళ అవార్డు వరించింది. వ్యాపారంతో పాటు,సామాజిక సేవవలో వీరు చేసిన,చేస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్ఈ ఈ అవార్డు ప్రకటించింది. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్లో అభిమానులతో ఈ సంతోషాన్ని పంచుకున్నారు. హృదయపూర్వకంగా ఈ అవార్డు స్వీకరిస్తున్నట్టు ఆమె తెలిపారు. అయితే తాను నెలలు మోస్తున్నందున, ప్రత్యక్షంగా ఈ అవార్డు స్వీకరించలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశారు….

Read More