Skip to main content

Telugu News Power

Blog

హస్త కళాకారుల కోసం ఆరోగ్య శిబిరాలు.

ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో వైద్య శిబిరాలు హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు ఇచ్చిన మాట 24 గంటల్లో నిలుపుకొన్న పవన్ కళ్యాణ్. విజయవాడ: జూలై, 8( తెలుగు న్యూస్ పవర్. కాం) ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన మాటను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ మరుసటి రోజే ఆచరణలో పెట్టారు. పవన్ కళ్యాణ్ సూచనతో హస్త కళాకారుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే విధంగా…

Read More

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు.

పాలకొల్లు: జూలై, 8( తెలుగు న్యూస్ పవర్. కం) మాజీ ముఖ్యమంత్రి, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల సృష్టికర్త, మహా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి ఉత్సవాలు వాడవాడల బుధవారం ఘనంగా జరిగాయి. స్థానిక యల్లవాని గురువు వై- జంక్షన్ వద్ద గల వైఎస్ఆర్ నిలువెత్తు విగ్రహానికి ఈ సందర్భంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్సిపి పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాల్ రావు గోపి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా, పూలమాలలు…

Read More

వాకర్స్ క్లబ్ నోటు పుస్తకాలు పంపిణీ.

యలమంచిలి:జూలై, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా యలమంచిలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆర్యపేట విద్యార్థులకు పాలకొల్లు వాకర్స్ క్లబ్ వారు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తటపర్తి సుధాకర్, కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షులు మానెం బసవ రాజు, కోశాధికారి పోతుల ఉమా శంకర్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండపాక రాంబాబు, విద్యా వాలంటీర్ బి.సునంద పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు…

Read More

పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ గా కల్పశ్రీ కె. ఆర్.

భీమవరం: జులై, 7( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ గా కల్పశ్రీ కే.ఆర్.ను ప్రభుత్వం నియమించింది. ఇంతవరకు రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్త కలెక్టర్ గా పని చేశారు. కల్పశ్రీ కె. ఆర్. 2022 బ్యాచ్‌కు చెందిన భారత పరిపాలనా సేవ (ఐఏఎస్) అధికారిణి. ఆమెకు ఆంధ్రప్రదేశ్ కేడర్ కేటాయించారు. వీరిది సాధారణ గ్రామీణ నేపథ్యం. యూ పి ఎస్ సి సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన స్ఫూర్తి ప్రదాతగా…

Read More

అగ్రిగోల్డ్ బాధితుల కోసం మంత్రుల బృందం ఏర్పాటు.

అమరావతి: జూలై, 7( తెలుగు న్యూస్ పవర్. కాం) అగ్రిగోల్డ్ బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం ఏర్పాటైన మంత్రుల బృందం మంగళవారం వెల్లడించారు. మంత్రుల బృందం సమావేశంలో రాష్ట్ర మంత్రులునాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యం కుమార్ యాదవ్ (వీడియో కాన్ఫరెన్స్ లో) పాల్గొని, అగ్రిగోల్డ్ కేసుల పురోగతి, బాధితులకు న్యాయం చేకూర్చేందుకు చేపట్టాల్సిన చర్యలు, సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.బాధితుల హక్కుల పరిరక్షణకు, వారికి…

Read More

టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటకం.

గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట ప్రదర్శనలు హస్తకళల పరిరక్షణ… కూటమి ప్రభుత్వం బాధ్యత కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ప్రతి కళాకారుడికీ గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు ప్రతి కళాకృతిపై క్యూఆర్ కోడ్ వేసి కళాకారుడి వివరాలు పొందుపరుస్తాం హస్త కళాకారుల కష్టాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం వీబీ జీ రాం జీ పథకం కింద కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్టాల్స్…

Read More

క్యాన్సర్ మరణశిక్ష కాదు. ఆ భయాన్ని మర్చిపోండి. ప్రపంచ ప్రసిద్ధ ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడు పిలుపు. ఈ ఏడాది 15 లక్షల క్యాన్సర్ కేసులు ఐ సి ఎం ఆర్ ప్రకటన.

జనరల్ డెస్క్: జూలై,7 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) క్యాన్సర్ ఇక ఎంత మాత్రం మరణశిక్ష కాదని ప్రపంచ ప్రసిద్ధ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాన్సర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఏడాది 15 లక్షల కొత్త క్యాన్సర్ రోగులు పుట్టుకొస్తారని ఇండియన్ హోల్ సేల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐ సి ఎం ఆర్) నిర్ధారణకు వచ్చినట్టు ప్రకటించారు. క్యాన్సర్…

Read More

మద్దాల శ్రీనివాసు కు పదోన్నతి.

పాలకొల్లు జులై 7 తెలుగు న్యూస్ పవర్ డాట్ కాం స్థానిక ఎక్సైజ్ సి ఏ గా పనిచేస్తున్న మద్దాల శ్రీనివాస్ కు పదోన్నతి లభించింది. వీరు జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్ గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా పలువు రు మద్దాలకు అభినందనలు తెలిపారు.

Read More

బిజెపిని బలపరచాలి. నాయకుల పిలుపు.

పాలకొల్లు: జూలై, 6 (తెలుగు న్యూస్ పవర్.కాం) బిజెపి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి, బలపరచాలని మండల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. స్థానిక గజలక్ష్మి సెంటర్ వద్ద గౌరవనీయుడు స్వగృహంలో మండల యువమోర్చా సమావేశం సోమవారం జరిగింది. పట్టణ అధ్యక్షులు కుళ్ళుకొండ ప్రసాద్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక విస్తృత స్థాయి ఓటర్ల రివిజన్ కార్యక్రమంలో కార్యకర్తలంతా పాల్గొని ఓటర్లను చేర్చాలని కోరారు. బి ఎల్ ఓ, బి ఎల్ ఏ లకు పార్టీ…

Read More

సారథుల సమాచార సేకరించిన నర్సాపురం జనసేన

​భీమవరం: జులై, 6( తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం పార్లమెంట్ “జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ” స్థానిక టౌన్ హాల్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. వారం పాటు ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్ పరిశీలకులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ​పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు ఈ వివరాల సేకరణ చేపట్టారు. చివరి రోజు నర్సాపురం…

Read More