50 ఏళ్లు పనిచేసే చైనా బ్యాటరీ
బిజింగ్, మార్చి, 4(తెలుగు న్యూస్ పవర్. కాం) బీటా ఓల్ట్ టెక్నాలజీ అనే బీజింగ్‌కు చెందిన సంస్థ 2024లో బి.వి100 పేరుతో నాణెం పరిమాణంలో ఉన్న అణు బ్యాటరీను ప్రకటించింది. అయితే ఇది ఇంకా ప్రాథమిక దశలో ఉన్న సాంకేతికత మాత్రమే. దీని విస్తృత వినియోగానికి స్వతంత్ర శాస్త్రీయ ధృవీకరణ, దీర్ఘకాల భద్రతా పరీక్షలు అవసరం. 50 ఏళ్లునిరంతర విద్యుత్ ఇస్తుందా? చైనా అణు బ్యాటరీపై ప్రపంచ దృష్టి. చైనా మరో సాంకేతిక సంచలనాన్ని ప్రపంచానికి పరిచయం…