ఛాంబర్స్ విద్యార్థులు 14 మందికి ఉద్యోగాలు.
పాలకొల్లు: ఫిబ్రవరి, 25(తెలుగు న్యూస్ పవర్) జీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై వారు కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్స్ ఉద్యోగాలకు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 58 మంది అభ్యర్థుల హాజరయ్యారు. ఈ ఎంపికలు ఛాంబర్స్ కళాశాలలో బుధవారం నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది ఎంపిక అయ్యారని కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు తెలియజేశారు.జీల్ ఇండియా లిమిటెడ్ హెచ్ఆర్ హెడ్ లు పి వెంకటరామన్ మరియు ఏ హేమభూషణ్లు మూడు రౌండ్లు రాత పరీక్ష ,…