Skip to main content

Telugu News Power

కె ఏ ఎం జిమ్ బాడీ బిల్డింగ్ పోటీ విజేతలు వీరే.

పాలకొల్లు: జనవరి,11(తెలుగు న్యూస్ పవర్) స్థానిక కె ఏ ఎం జిమ్ ఆధ్వర్యంలో శరీర సౌష్టవ పోటీలు జరిగాయి. విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభ, టాక్సీ స్టాండ్ వద్ద, సోమవారం రాత్రి జరిగింది. విజేతలకు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కారుమూరి నరసింహారావు బహుమతి ప్రధానం చేశారు. మిస్టర్ ఆంధ్ర ప్రథమ బహుమతి, విక్రమ్, రెండవ బహుమతి భాస్కర్, విశాఖపట్నం వారు అందుకున్నరు. ప్రశాంత్, మూడో స్థానం, మచిలీపట్నం దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి రాజేష్,గుడాల గోపి,…

Read More

మహిళల సృజనాత్మక శక్తిని ప్రోత్సహించడమే నిమ్మల లక్ష్యం -టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు.

పోడూరు:జనవరి,11(తెలుగు న్యూస్ పవర్) మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తిని ప్రోత్సహించడమే మంత్రి నిమ్మల రామానాయుడు లక్ష్యమని, రాష్ట్ర టిడిపి కార్యదర్శి పెచ్చెట్టి బాబు పేర్కొన్నారు. పాలకొల్లు నియోజకవర్గస్థాయిలో జరుగుతున్న ముగ్గుల పోటీలు సోమవారం, స్థానిక జున్నూరులో జరిగాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాలకు అందించాలని, మంత్రి రామానాయుడు ఆశయం మేరకు ఈ పోటీలు తలపెట్టారన్నారు.ఈ సందర్భంగా సొసైటీ మాజీ అధ్యక్షులు, పాలవలస తులసిరావు…

Read More

యువతను చెడు వ్యసనాలకు దూరం చేసేది, క్రీడలు మాత్రమే – మంత్రి నిమ్మల పాలకొల్లు: జనవరి,11 (తెలుగు న్యూస్ పవర్)

యువతను చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఒక్క క్రీడలకు మాత్రమే ఉందని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక బి ఆర్ యం వి, హై స్కూల్, అల్లు వెంకట సత్యనారాయణ కళామందిరం వేదిక వద్ద ఆదివారం క్రీడా సంబరాలు నియోజకవర్గం స్థాయిలో, భారీ సంక్రాంతి సంబరాల ప్రారంభం, ఆదివారం ఘనంగా జరిగింది. ఈ క్రీడోత్సవాలకు జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీమ్ హస్మి,ముఖ్య అతిథులుగా హాజరయ్యారు….

Read More

పాలకొల్లు సంక్రాంతి సంబరాలకు ఆహ్వానం.

పాలకొల్లు: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పుష్కర కాలంగా, నిరాటంకంగా సంక్రాంతి సంబరాలు,ధర్మారావు ఫౌండేషన్ తరపున నిర్వహిస్తున్నట్టు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు వెల్లడించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో, సంక్రాంతి సంబరాల ఆహ్వాన పత్రిక విడుదల సందర్భంగా బాబు మాట్లాడుతూ, ఈ నెల 9 నుంచి ముగ్గుల పోటీతో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. పాలకొల్లు లో ఈ నెల 9న, యలమంచిలిలో 10న…

Read More

త్యాగధనుడు పోలిశెట్టి ఎమ్మెల్సీ బోర్ర గోపి మూర్తి

పాలకొల్లు: డిసెంబర్,6(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయ ఉద్యమం కోసం, కుటుంబాన్ని త్యాగం చేసిన త్యాగదనుడు, అమరజీవి ఎస్ ఆర్ పోలిశెట్టి అని, ఎమ్మెల్సీ బోర్ర గోపి మూర్తి, నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ ఉద్యమ నేత ఎస్ ఆర్ పోలిశెట్టి 25వ ఉమ్మడి జిల్లా వ్యాప్త,వర్ధంతి సభ, మంగళవారం రాత్రి,, స్థానిక ఎం ఎం కే ఎన్ ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల, దాసరి నారాయణరావు వేదిక వద్ద జరిగింది. ఈ సభకు బోర్ర గోపి మూర్తి ముఖ్య…

Read More

చిరంజీవి సినిమా టికెట్ ధర లక్ష పదహారు వేలు

అమలాపురం: డిసెంబర్, 6(తెలుగు న్యూస్ పవర్) మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం “మన శివశంకర వరప్రసాద్” సినిమా టికెట్ ధర, కనీవినీ ఎరుగని స్థాయికి చేరింది. స్థానిక అమలాపురం, వెంకటరమణ థియేటర్ వద్ద మంగళవారం ఈ సినిమా టికెట్ వేలం జరిగింది. రాష్ట్ర బిజెపి నాయకులు మోకా వెంకట సుబ్బారావు లక్ష 16 వేల రూపాయల వేలంలో ఈ టిక్కెట్టు రాష్ట్రంలోనే అత్యధిక ధర చెల్లించి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం…

Read More

‘గోపిశెట్టికి’ సన్మానం

పాలకొల్లు: డిసెంబర్, 6(తెలుగు న్యూస్ పవర్) ఇటీవల జాతీయస్థాయి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ కు ఎంపికైన లంకలకోడేరుకు చెందిన గోపిశెట్టి కవిత బేబీని పెన్షనర్లు సత్కరించారు. స్థానిక పెన్షనర్ల భవనం, తమ్మినీడి సుబ్బారావు హాల్లో, మంగళవారం, కార్యదర్శి డాక్టర్ ప్రతాప్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జరిగింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత వంగ నరసింహా రావు అధ్యక్షుత వహించారు. ఈ సందర్భంగా పలువురు, విశ్రాంత ఉద్యోగులు, బేబీని ఆశీర్వదించి, అభినందించారు. ఉద్యోగంలో వచ్చే వడిదుడుకులను…

Read More

వాడవాడలా సావిత్రిబాయి పూలే జయంతి

భీమవరం: డిసెంబర్,3(తెలుగు న్యూస్ పవర్) భారతదేశ మొట్టమొదటి, మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు ఆయా పాఠశాలలో ఘనంగా జరిగాయి. జిల్లాలో దాదాపు 17 మండలాల్లో శనివారం కార్యక్రమం జరిగిందని జిల్లా యుటిఎఫ్ కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ తెలిపారు. ఆదివారం మండల స్థాయిలో ఈ కార్యక్రమం జరపనున్నట్టు వెల్లడించారు. ఎలమంచిలి మండలంలో అన్ని పాఠశాలలో జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆయన పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పలువురు మహిళా ఉపాధ్యాయులను ఈ…

Read More

డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన సదస్సు

పాలకొల్లు:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) డ్రగ్స్ వ్యసనం వల్ల కలిగే శారీరక,మానసిక,సామాజిక, చట్టపరమైన సమస్యలపై విద్యార్థులకు స్థానిక సీఐ కే రజని కుమార్ వివరించారు. పాలకొల్లు అద్దెపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాలలో శనివారం డ్రగ్స్ వ్యసన నిర్మూలన, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రజిని కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ తో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఎస్సై జి పృద్వి మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్…

Read More

అమరావతి మెడికల్స్ ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

పాలకొల్లు: డిసెంబర్,3(తెలుగు న్యూస్ పవర్) పట్టణంలో ఏర్పాటయిన నూతన వ్యాపార సంస్థ అమరావతి మెడికల్స్ ను కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ శనివారం ప్రారంభించారు. స్థానిక అద్దేపల్లి వారి సత్రం వద్ద నిర్మించిన వ్యాపార సముదాయంలో ఈ షాపు తెరిచారు. ప్రముఖ వైద్యులు, మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, షాపులు ప్రారంభించారు. బ్రాండెడ్, ప్రిస్క్రిప్షన్ మందులు అందుబాటులో ఉంచటం ఈ షాపు ప్రత్యేకత….

Read More